Tourism Budget 2024: బడ్జెట్‌లో టూరిజం అభివృద్ధికి కేంద్రం పెద్దపీట

Tourism Budget 2024: పార్లమెంట్‌లో 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌. బడ్జెట్‌లో భాగంగా అన్ని వర్గాల వారికి అనుకూలమైన బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రకటించారు మంత్రి నిర్మలమ్మ. అయితే ఈ వార్షిక బడ్జెట్‌లో..

Tourism Budget 2024: బడ్జెట్‌లో టూరిజం అభివృద్ధికి కేంద్రం పెద్దపీట
Tourism Budget
Follow us

|

Updated on: Jul 23, 2024 | 12:33 PM

Tourism Budget 2024: పార్లమెంట్‌లో 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌. బడ్జెట్‌లో భాగంగా అన్ని వర్గాల వారికి అనుకూలమైన బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రకటించారు మంత్రి నిర్మలమ్మ. అయితే ఈ వార్షిక బడ్జెట్‌లో ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేసింది కేంద్రం. కాశీ తరహాలో గయ అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు మంత్రి నిర్మలాసీతారామణ్‌. అలాగే బీహార్‌ రాజ్‌గిరి జైన్‌ ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా టూరిజం కేంద్రంగా నలందా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు.. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి