AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

నేడు ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ​​​రూ. 1,52,450లు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,740 పలుకుతోంది. ఇకపోతే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Jyothi Gadda
|

Updated on: Apr 14, 2026 | 6:42 AM

Share

నేడు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పులు, బలమైన డాలర్ ప్రభావంతో గడిచిన కొన్ని రోజులుగా పసిడి ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,740 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,370 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,590 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,7490 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,600, 22 క్యారెట్ల ధర రూ.1,39,890లు గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,450, 22 క్యారెట్ల ధర రూ.1,39,740 గా ఉంది.

ఇక, వెండి విషయానికి వస్తే, పసిడితో పాటుగానే వెండి సైతం నేల చూపులు చూస్తోంది. స్వల్ప తేడాతో క్రమంగా దిగి వస్తోంది. ఇవాళ దేశీయ మార్కెట్లో వెండి ధర గ్రాము రూ.259.90లు ఉండగా, కిలో రూ.2,59,900లు పలుకుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?