AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Silver Rates In Hyderabad: పరుగు ఆపిన వెండి… స్వల్పంగా పెరిగిన గ్రాము ధర.. నేడు 10గ్రాముల ధర ఎంతంటే…

వారం రోజులుగా పెరుగుతూ పోయిన వెండి ధర... డిసెంబర్ 20, డిసెంబర్ 21 తేదీల్లో ధర పరుగు ఆపింది.

Today Silver Rates In Hyderabad: పరుగు ఆపిన వెండి... స్వల్పంగా పెరిగిన గ్రాము ధర.. నేడు 10గ్రాముల ధర ఎంతంటే…
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 21, 2020 | 9:08 AM

Share

వారం రోజులుగా పెరుగుతూ పోయిన వెండి ధర… నిన్న, నేడు కొద్దిగా పరుగు ఆపింది. గత వారం, పది రోజుల వ్యవధిలో కిలో వెండి ధర దాదాపు 4700 రూపాయల మేర పెరగగా, రెండు రోజులుగా ధరల పెరుగుదల నెమ్మదించింది.

ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర…. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 67,900గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల వెండి ధర 716 రూపాయలు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర 67,900, చెన్నైలో 10 గ్రాముల ధర 716 రూపాయలు. బెంగళూరులో కిలో వెండి ధర 67,900గా నమోదైంది. కాగా, కిలో వెండిపైన ఇవాళ ధరలో 100 రూపాయల పెరుగుదల నమోదైంది.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?