Silver Price Today: వెండి కొనుగోలు చేసేవారికి షాక్‌.. పెరిగిన సిల్వర్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

Silver Price Today: ఒక వైపు బంగారం ధర తగ్గుతుంటే.. వెండి మాత్రం పరుగులు పెడుతోంది. భారతీయులు బంగారం, వెండికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు..

Silver Price Today: వెండి కొనుగోలు చేసేవారికి షాక్‌.. పెరిగిన సిల్వర్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 20, 2021 | 6:57 AM

Silver Price Today: ఒక వైపు బంగారం ధర తగ్గుతుంటే.. వెండి మాత్రం పరుగులు పెడుతోంది. భారతీయులు బంగారం, వెండికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. అలాగే వెండితో తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా పండగ సీజన్‌లో పరుగులు పెడుతోంది. బుధవారం (అక్టోబర్‌ 20)న దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.62,200 ఉండగా, చెన్నైలో రూ.67,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.64,200 ఉండగా, కోల్‌కతాలో రూ.64,200 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.64,200 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో రూ.67,800 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, విజయవాడలో రూ. 67,800 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..!

Indian Companies: భారత్‌లో ఈ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలిస్తే షాకవుతారు..!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..