Today Gold Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర, తగ్గిన వెండి రేటు..!

|

Jul 26, 2022 | 6:26 AM

Today Gold Price: ప్రతి రోజు పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్యనాయి తప్ప పెద్దగా తేడా..

Today Gold Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర, తగ్గిన వెండి రేటు..!
Gold Price
Follow us on

Today Gold Price: ప్రతి రోజు పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్యనాయి తప్ప పెద్దగా తేడా ఉండటం లేదు. తాజాగా మంగళవారం బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల 51,160 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

బంగారం ధరలు స్థిరగా కొనసాగితే వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధరపై రూ.200 మేర తగ్గింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.61,100 ఉండగా, ముంబైలో రూ.54,900 ఉండగా, ఢిల్లీలో రూ.54,900 ఉంది. కోల్‌కతాలో రూ.54,900 ఉండగా, బెంగళూరులో రూ.61,100 ఉండగా, కేరళలో రూ.61,100 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.61,100 ఉండగా, విజయవాడలో రూ.61,100 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..