Money9: అలర్ట్.. పన్ను మినహాయింపు ఉందని ITR ఫైల్ చేయడం లేదా..? ఈ విషయాలను తెలుసుకోండి..

ఆదాయపు పన్ను రిటర్న్‌ (ITR) దాఖలు చేసే విషయంలో చాలా మంది డైలమాలో ఉంటారు. నిబంధనల ప్రకారం.. మొత్తం స్థూల ఆదాయం పన్ను విధించదగిన పరిమితిని మించి ఉన్న.. పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేయడం తప్పనిసరి .

Money9: అలర్ట్.. పన్ను మినహాయింపు ఉందని ITR ఫైల్ చేయడం లేదా..? ఈ విషయాలను తెలుసుకోండి..
Itr Filing
Follow us

|

Updated on: Jul 25, 2022 | 2:55 PM

Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఏవేవో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకుంటే ప్రభుత్వం పెనాల్టీ కూడా విధిస్తుంది. అందుకే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేయడం మంచిది. అయితే.. ఆదాయపు పన్ను రిటర్న్‌ (ITR) దాఖలు చేసే విషయంలో చాలా మంది డైలమాలో ఉంటారు. నిబంధనల ప్రకారం.. మొత్తం స్థూల ఆదాయం పన్ను విధించదగిన పరిమితిని మించి ఉన్న.. పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేయడం తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 2.5 లక్షలు. అయితే ప్రత్యేక నిబంధనల ప్రకారం సంవత్సరానికి రూ. 5 ఐదు లక్షల వరకు ఆదాయంపై పన్ను విధించరు. .

అటువంటి పరిస్థితిలో.. పన్ను మినహాయించిన వారు ITR ఫైల్ చేయవలసిన అవసరం లేదని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఆ విధంగా మీరు కూడా ఆలోచిస్తే తప్పుగా భావిస్తున్నట్లే.. మీరు ఇప్పుడే మీ కెరీర్‌ని ప్రారంభించినట్లయితే లేదా భవిష్యత్తులో ఇల్లు, కారు లేదా విద్యా రుణం తీసుకోవాలనుకుంటే, మీ వార్షిక ఆదాయం పన్ను విధించనప్పటికీ.. మీరు ITRను ఫైల్ చేయడం మంచిది. ఒక దశ వరకు మీకు ఎటువంటి పన్ను విధించరు. అంతేకాకుడా ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను సైతం పొందవచ్చు. వాస్తవానికి ITR ఫైల్ చేసే వ్యక్తులు, మీ వార్షిక ఆదాయాన్ని నిర్ధారించే విభాగం రసీదుని సైతం పొందుతారు. పొందుతారు.

ITRలను ఫైల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను పలు భాషల్లో సులభంగా తెలుసుకోవచ్చు..

ఇవి కూడా చదవండి

Source Link

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి