Gold Price: బంగారు ప్రియులకు ఇది నిజంగానే గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్‌.. తులం ధర ఎంత తగ్గిందంటే..

Gold Price: బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే మంచి తరుణంలా కనిపిస్తోంది. ఎందకంటే గడిచిన నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి...

Gold Price: బంగారు ప్రియులకు ఇది నిజంగానే గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్‌.. తులం ధర ఎంత తగ్గిందంటే..

Gold Price: బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే మంచి తరుణంలా కనిపిస్తోంది. ఎందకంటే గడిచిన నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గురువారం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ తగ్గింపు భారీగా కనిపిస్తోంది. నేడు దేశ వ్యాప్తంగా 10 గ్రాముల బంగారం ధర వివరాలు ఇలా ఉన్నాయి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,750 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మాత్రం నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులు కనిపించ లేదు. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,120 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,120 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,960గా నమోదుకాగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 44,880 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600గా ఉంది.

తెలుగు రాష్ట్రాల ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో బుధవారం 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,650గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600 వద్ద కొనసాగుతోంది.

* సాగర తీరం విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650 కాగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 44,600గా నమోదైంది.

Also Read: Viral Video: వరుడి వింత చేష్టలు.. వాన వెలిసేదాక ఆగలేకపోయాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..!

Health Tips: డయాబెటీస్ బాధితులు రోజు వీటిని తినడం మరిచిపోవద్దు.. అవేంటో తెలుసా..

BSNL 4G: దేశ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు.. ఎప్పటి వరకు అందుబాటులో వస్తాయో తెలిపిన కేంద్ర మంత్రి

Published On - 6:45 am, Thu, 2 December 21

Click on your DTH Provider to Add TV9 Telugu