Gold Price Today: రూ.55 వేలు దాటిన బంగారం ధర.. రూ.75వేల చేరువలో వెండి

బంగారం కొనుగోలు చేసేవారికి ఇక మరింత భారం తప్పదు. రోజురోజుకు పెరుగుతున్నన బంగారం, వెండి ధరలు.. తాజాగా డిసెంబర్‌ 23 శుక్రవారం కూడా పెరిగాయి..

Gold Price Today: రూ.55 వేలు దాటిన బంగారం ధర.. రూ.75వేల చేరువలో వెండి
Today Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Dec 23, 2022 | 6:19 AM

బంగారం కొనుగోలు చేసేవారికి ఇక మరింత భారం తప్పదు. రోజురోజుకు పెరుగుతున్నన బంగారం, వెండి ధరలు.. తాజాగా డిసెంబర్‌ 23 శుక్రవారం కూడా పెరిగాయి. పెళ్లి సీజన్‌ ఇంకా మొదలు కాకముందే పెరుగుతున్న బంగారం ధరలు.. ఇక తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దేశంలో బంగారం ధర తుంపై రూ.170 వరకు పెరుగగా, వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దీంతో బంగారం కొనే వారిపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో తులం బంగారం ధర రూ.45 వేల వద్ద ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.50 వేలకుపై ఉంది. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,820 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,980 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,820 ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,820 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,870 ఉంది. పుణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,820 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,820 ఉంది.

వెండి ధరలు

చైన్నైలో కిలో వెండి ధర రూ.74,700, ముంబైలో రూ.70,100, ఢిల్లీలో రూ.70,100, హైదరాబాద్‌లో రూ.74,700, కోల్‌కతాలో రూ.70,100, బెంగళూరులో రూ.74,700, విజయవాడలో రూ.74,700, పుణేలో రూ.70,100 ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..