Post office: పోస్టాఫీస్‌ అందిస్తోన్న బెస్ట్‌ సేవింగ్‌ స్కీమ్స్‌.. ఎంత వడ్డీ వస్తుందంటే

వారి వారి ఆదాయ మార్గాలకు అనుగుణంగా సేవింగ్స్‌ చేస్తుంటారు. అయితే ఈ సేవింగ్స్‌ను మంచి పథకాల్లో పెట్టుబడిగా పెడితే వడ్డీ రూపంలో ఆదాయం సైతం పొందొచ్చు. అది కూడా ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి ఆదాయం పొందొచ్చు. ఇలాంటి వాటిలో పోస్టాఫీస్‌ ఒకటి...

Post office: పోస్టాఫీస్‌ అందిస్తోన్న బెస్ట్‌ సేవింగ్‌ స్కీమ్స్‌.. ఎంత వడ్డీ వస్తుందంటే
Postoffice
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 22, 2024 | 8:25 PM

సంపాదించే డబ్బులో ఎంతో కొంత ఆదా చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. వారి వారి ఆదాయ మార్గాలకు అనుగుణంగా సేవింగ్స్‌ చేస్తుంటారు. అయితే ఈ సేవింగ్స్‌ను మంచి పథకాల్లో పెట్టుబడిగా పెడితే వడ్డీ రూపంలో ఆదాయం సైతం పొందొచ్చు. అది కూడా ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి ఆదాయం పొందొచ్చు. ఇలాంటి వాటిలో పోస్టాఫీస్‌ ఒకటి. పోస్టాఫీస్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎలాంటి రిస్క్‌ లేకుండా ఆదాయం పొందొచ్చు. అలాంటి కొన్ని పథకాలు, లభించే వడ్డీ రేట్లు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

* పోస్టాఫీస్‌ అందుస్తోన్న పథకాల్లో ఎక్కువగా సీనియర్‌ సిటిజెన్స్ సేవింగ్స్‌ పథకంపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 8 శాతం వడ్డీ లభిస్తుంది.

* ఇక పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌లో 4 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో వార్షిక ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు.

* పోస్టాఫీస్‌ అందిస్తున్న ఏడాది వ్యవధి టైమ్ డిపాజిట్‌పై త్రైమాసిక ప్రాతిపదికన 6.9 శాతం వడ్డీ లభిస్తుంది.

* ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌పై పోస్టాఫీస్‌లో ప్రతి 3 నెలలకు ఓసారి 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ పథకంపై 6.7 శాతం వడ్డీ ఉంది. ఇది త్రైమాసికానికి లెక్కిస్తారు.

* సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్స్‌ పథకంలో అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.

* ఇక పోస్టాఫీస్‌ అందిస్తోన్న మంత్లీ ఇన్‌కం అకౌంట్‌లో 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7 శాతం వడ్డీ ఉంది. పీపీఎఫ్‌పై 7.10 శాతం వడ్డీ అందిస్తారు. కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

* మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీంపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండ..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్