Sales Job Report: సేల్స్ జాబ్స్‌లో ఒత్తిడితో చిత్తడి.. కానీ అధిక సంపాదన వారిదే..!

ఇటీవల కాలంలో భారత మార్కెట్‌లో సేల్స్ సంబంధిత జాబ్స్‌కు అధిక డిమాండ్ ఉన్నాయి. అయితే భారతదేశంలోని 61 శాతం సేల్స్ ప్రొఫెషనల్స్ రాబోయే 3-24 నెలల్లో ఉద్యోగాలను మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆటోమోటివ్, రిటైల్ రంగాల నుంచి ఎక్కువ మంది ఉద్యోగాలను విడిచిపెట్టాలని భావిస్తున్నారు. 93 శాతం సేల్స్ ప్రొఫెషనల్స్  తమ సూపర్‌వైజర్‌లు తమ సవాళ్లను అర్థం చేసుకోలేదని లేదా సమర్థవంతమైన మద్దతును అందించలేదని భావిస్తున్నారని ఇటీవల ఓ నివేదికలో వెల్లడైంది.

Sales Job Report: సేల్స్ జాబ్స్‌లో ఒత్తిడితో చిత్తడి.. కానీ అధిక సంపాదన వారిదే..!
Sales Job
Follow us

|

Updated on: Jul 08, 2024 | 8:44 PM

ఇటీవల కాలంలో భారత మార్కెట్‌లో సేల్స్ సంబంధిత జాబ్స్‌కు అధిక డిమాండ్ ఉన్నాయి. అయితే భారతదేశంలోని 61 శాతం సేల్స్ ప్రొఫెషనల్స్ రాబోయే 3-24 నెలల్లో ఉద్యోగాలను మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆటోమోటివ్, రిటైల్ రంగాల నుంచి ఎక్కువ మంది ఉద్యోగాలను విడిచిపెట్టాలని భావిస్తున్నారు. 93 శాతం సేల్స్ ప్రొఫెషనల్స్  తమ సూపర్‌వైజర్‌లు తమ సవాళ్లను అర్థం చేసుకోలేదని లేదా సమర్థవంతమైన మద్దతును అందించలేదని భావిస్తున్నారని ఇటీవల ఓ నివేదికలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సేల్స్ ప్రొఫెషనల్స్‌పై రిలీజైన తాజా నివేదిక మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలలో 83 శాతం మంది అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారని ఓ నివేదికలో పేర్కొన్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి అనేద సీనియారిటీ ఆధారంగా పెరుగుతుందని వివరిస్తున్నారు. పోటీ మార్కెట్ పరిస్థితులు, అధిక నిర్వహణ అంచనాలు వారి ఒత్తిడి స్థాయిలకు గణనీయంగా పెంచుతున్నాయి. శిక్షణా కార్యక్రమాల ప్రభావం, సేల్స్ నిపుణుల కోసం ప్రేరణ కలిగించే అంశాలు, అమ్మకాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను నివేదిక మరింతగా విశ్లేషించింది. నిర్మాణాత్మక, దీర్ఘ-కాల శిక్షణా కార్యక్రమాల అవసరాన్ని, వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాల ద్వారా అత్యుత్తమ పనితీరును గుర్తించాలని ఆ నివేదిక పేర్కొంది.

నివేదికలో కీలక అంశాలు ఇవే

  • 66 శాతం సేల్స్ ప్రొఫెషనల్స్ తమ లెర్నింగ్ సామర్థ్యాలు తమను మంచి సేల్స్‌పర్సన్‌గా మార్చారని నమ్ముతున్నారు. 
  • 80 శాతం సేల్స్ ప్రొఫెషనల్స్ వేగంగా మారుతున్న అమ్మకాల వాతావరణంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలను తమకు లేవని భావిస్తున్నారు.
  • 67 శాతం కంటే ఎక్కువ మంది సేల్స్ ప్రొఫెషనల్‌లు నిపుణుల నుంచి నేర్చుకోవడం అంటే ఎయిడెడ్ లెర్నింగ్ మేలని భావిస్తున్నారు.
  • 59 శాతం సేల్స్ ప్రొఫెషనల్స్ ప్రస్తుత శిక్షణా కార్యక్రమాల నాణ్యత & ప్రభావంతో చాలా సంతృప్తి చెందలేదు.
  • ముఖ్యంగా సేల్స్‌లో ఉన్న మహిళలు పురుషుల కంటే తక్కువ వార్షిక ఆదాయాన్ని నివేదించారు. ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ లేదా ఏరియా సేల్స్ హెడ్ స్థాయిలో ఈ అంతరం ఎక్కువగా ఉంది. 
  • వచ్చే 3 నెలల్లోపు తమ ప్రస్తుత కంపెనీని విడిచిపెట్టే అవకాశం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
డీఎస్సీ పరీక్షపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన..!
డీఎస్సీ పరీక్షపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన..!
1 బంతికి 2 సిక్సర్లు..! అంతర్జాతీయ టీ20లో సరికొత్త చరిత్ర
1 బంతికి 2 సిక్సర్లు..! అంతర్జాతీయ టీ20లో సరికొత్త చరిత్ర
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? ప్రైమ్‌ డే సేల్‌లో వీటిపై భారీ ఆఫర్లు..
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? ప్రైమ్‌ డే సేల్‌లో వీటిపై భారీ ఆఫర్లు..
గుడ్డుతో హెయిర్ ప్యాక్స్.. సింపుల్ టిప్స్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్
గుడ్డుతో హెయిర్ ప్యాక్స్.. సింపుల్ టిప్స్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్
జంపింగ్ జగడం.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..
జంపింగ్ జగడం.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు..
చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు..
ఆడవారు కలోంజీ సీడ్స్ తింటే ఈ సమస్యలన్నీ దూరం.. లాభాలు తెలిస్తే..!
ఆడవారు కలోంజీ సీడ్స్ తింటే ఈ సమస్యలన్నీ దూరం.. లాభాలు తెలిస్తే..!
సీఎమ్‌ఎఫ్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌.. స్టన్నింగ్ లుక్స్‌తో..
సీఎమ్‌ఎఫ్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌.. స్టన్నింగ్ లుక్స్‌తో..
పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..?
పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..?
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..