Stock Market: ఊగిసలాటలో కీలక సూచీలు.. లాభాల్లో ఆటో, మెటర్, గ్యాస్ షేర్లు..

Stock Market: భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులు సుదీర్ఘ విరామం తరువాత నిన్న తెరుచుకున్న మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

Stock Market: ఊగిసలాటలో కీలక సూచీలు.. లాభాల్లో ఆటో, మెటర్, గ్యాస్ షేర్లు..
Stock Market
Follow us

|

Updated on: Apr 19, 2022 | 10:37 AM

Stock Market: భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులు సుదీర్ఘ విరామం తరువాత నిన్న తెరుచుకున్న మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కీలక సూచీ సెన్సెక్స్(Sensex) క్లోజింగ్ సమయానికి 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ బెంచ్ మార్క్ సూచీ ఒకానోక సమయంలో అత్యధికంగా 1500 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీని వల్ల ఇన్వెస్టర్లు కేవలం ఒక్కరోజులోనే రూ. 4 లక్షల కోట్లు నష్టపోయారు. అనేక దేశీయ, అంతర్జాతీయ కారణాలు దీనికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ రోజు ఉదయం 9.30 సమయానికి.. సెనెక్స్ సూచీ కేవలం 10 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 25 పాయింట్ల పాజిటివ్ తో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ(Bank Nifty) సూచీ 80 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 275 పాయింట్ల లాభాల్లో కొనసాగుతున్నాయి.

నిఫ్టీ సూచీలో ఐటర్ మోటార్స్ 2.26%, గెయిల్ 2.20%, కోల్ ఇండియా 1.98%, వేదాంతా 1.93%, యూపీఎల్ 1.81%, హెచ్పీసీఎల్ 1.78%, టాటా స్టీల్ 1.67%, హీరో మోటొకార్ప్ 1.60%, బజాజ్ ఆటో 1.40%, హిందాల్కో 1.38% పెరిగి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. హెచ్డీఎఫ్సీ 1.85%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.47%, ఇన్ఫోసిస్ 1.33%, డాక్టర్ రెడ్డీస్ 0.62%, భారతీ ఎయిర్ టెల్ 0.39%, టెక్ మహీంద్రా 0.34%, సిప్లా 0.33%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 0.27%, సన్ ఫార్మా 0.15%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.14% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

ఇవీ చదవండి..

Chitra Ramakrishna: తనపై ఆరోపణలు పక్షపాతపూరితమన్న చిత్రా రామకృష్ణ.. సెబీ ఆరోపణలపై తీవ్ర వ్యాఖ్యలు..

SBI: బ్యాంకులో దొంగలు పడ్డారు.. ఏస్‌బీఐ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల నాణేలు మాయం.. రంగంలోకి సీబీఐ

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?