Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన సిల్వర్‌ ధర

Silver Price Today: దేశంలో బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుతూ.. కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం దిగి వచ్చింది...

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన సిల్వర్‌ ధర
Follow us

|

Updated on: Jan 16, 2022 | 6:29 AM

Silver Price Today: దేశంలో బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుతూ.. కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం దిగి వచ్చింది. బంగారంలాగే వెండికి కూడా చాలా మంది ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే వెండి వస్తువులు కొనుగోలు చేయడం, వెండి విగ్రహాలు, పాత్రలు కొనుగోలు చాలా మంది చేస్తుంటారు. ఇక తాజాగా ఆదివారం(జనవరి 16) హైదరరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కిలో వెండిపై స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.61,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,600 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, కోల్‌కతాలో రూ.61,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.65,500 ఉండగా, కేరళలో రూ.65,500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, విజయవాడలో రూ.65,500 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ రోజు ధరల వివరాలు..!

Covid 19 Insurance: మీకు కరోనా వచ్చిందా..? హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కావాలంటే మూడు నెలలు ఆగాల్సిందే..!