Silver Price Today: బంగారం దారిలోనే వెండి.. సిల్వర్ రేట్ కూడా పెరిగింది.. ఆదివారం కిలో వెండి ధర ఎంతంటే..
Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా బంగారాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. శనివారం బంగారం, వెండి ధరలు రెండూ తగ్గగా ఆదివారం రెండింటిలోనూ పెరుగుదల కనిపించింది...
Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా బంగారాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. శనివారం బంగారం, వెండి ధరలు రెండూ తగ్గగా ఆదివారం రెండింటిలోనూ పెరుగుదల కనిపించింది. ఆదివారం కిలో వెండి ధర సుమారు రూ. 800 పెరిగింది. ఈ రోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.
* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,600 (శనివారం రూ. 70,800 )
* ముంబయిలో కిలో వెండి ధర రూ. 71,600 (శనివారం రూ. 70,800 )
* చెన్నైలో కిలో వెండి ధర రూ. 76,300 (శనివారం రూ. 75,500 )
* బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,600 (శనివారం రూ. 70,800 )
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 76,300 ( శనివారం రూ. 75,500 )
* విజయవాడలో కిలో వెండి ధర రూ. 76,300 (శనివారం రూ. 75,500 )
* సాగర తీరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,300 (శనివారం రూ. 75,500 )
Also Read: Mission: Impossible 7: హాలీవుడ్ ను వదలని కరోనా.. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రయూనిట్ లో కరోనా కలకలం..
కోయంబత్తూర్‌లోని వాల్పరైలో ఏనుగు బీభత్సం.. తేయాకు తోటపై విరుచుకుపడిన గజరాజు :Elephant viral video.