Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. రెండు, మూడు రోజుల నుంచి నిలకడగా ఉంటూ వస్తున్న వెండి ధరలు ఈ రోజు పరుగులు పెడుతోంది..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..
Follow us
Subhash Goud

|

Updated on: Oct 13, 2021 | 6:34 AM

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. రెండు, మూడు రోజుల నుంచి నిలకడగా ఉంటూ వస్తున్న వెండి ధరలు ఈ రోజు పరుగులు పెట్టాయి. భారతీయులు బంగారం, వెండికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. అలాగే వెండితో తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా బుధవారం (అక్టోబర్‌ 13)న దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరుగగా, హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.61,800 ఉండగా, చెన్నైలో రూ.65,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.61,800 ఉండగా, కోల్‌కతాలో రూ.61,700 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,800 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో రూ.65,800 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,800 ఉండగా, విజయవాడలో రూ. 65,800 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల ధర ఎంతంటే..!

SBI Tractor Loan: రైతులకు ఎస్‌బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ట్రాక్టర్‌ కోసం వందశాతం రుణం.. పూర్తి వివరాలు..!

ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!