Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Silver rate Today: పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే...

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
Silver Price Today
Follow us

|

Updated on: Jan 06, 2022 | 5:54 AM

పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. గురువారం(జనవరి 6) దేశీయంగా కిలో వెండి ధర 61,700 గా ఉంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,300గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కిలో వెండి ధర రూ. 62,300గా కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,100 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 62,300గా కొనసాగుతోంది.

* కేరళలో కిలో వెండి ధర 66,100గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,100గా ఉంది.

* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,100గా ఉంది.

* విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 66,100 వద్ద కొనసాగుతోంది.

Read Also.. Gold price today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర ఎంతంటే..

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..