Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధర.. పరుగులు పెడుతున్న సిల్వర్‌ రేటు..!

Silver Price Today: మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్‌..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధర.. పరుగులు పెడుతున్న సిల్వర్‌ రేటు..!
Follow us

|

Updated on: Jan 22, 2022 | 6:17 AM

Silver Price Today: మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఈ మధ్య కాలంలో వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా శనివారం (జనవరి 22)న కూడా వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా కిలో వెండి ధర 64,600 గా ఉంది. కిలో వెండిపై రూ.500 నుంచి రూ.800 వరకు ఎగబాకింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో..

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,400 లుగా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 65,400లుగా కొనసాగుతోంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 69,300లుగా ఉంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర 65,400 లుగా ఉంది.

► కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69,300గా ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 65,400 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,300గా ఉంది.

► విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 69,300గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 69,300 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు ఇలా..!

Reliance Industries: డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాల్లో దూసుకెళ్లిన రిలయన్స్‌..!

కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.? అవేంటో తెలిస్తే..
కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.? అవేంటో తెలిస్తే..
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.