Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. మళ్లీ పెరిగిన సిల్వర్‌ ధర.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా!

Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్‌, సిల్వర్‌ వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా బంగారం..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. మళ్లీ పెరిగిన సిల్వర్‌ ధర.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా!
Silver Price Today
Follow us

|

Updated on: Nov 27, 2021 | 6:32 AM

Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్‌, సిల్వర్‌ వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా బంగారం ధర పెరిగితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర పాత్రలు, దేవుడికి సంబంధించిన పాత్రలను అధికంగా కొనుగోలు చేస్తుంటారు మహిళలు. ఇక తాజాగా శనివారం (నవంబర్‌ 27)న దేశంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 63,100 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 63,100 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కోల్‌కతాలో రూ.63,100 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, విజయవాడలో రూ.67,900 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, మధురైలో రూ.67,900 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఇవ్వబడ్డాయి. ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..!

Paris Gare de Lyon: ఓ బ్యాగ్ ఎఫెక్ట్.. అతి రైల్వే స్టేషన్‌ క్షణాల్లో ఖాళీ.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు