Silver Price Today: వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో పెరుగుతూ పోయినా వెండి ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండు రోజుల్లో కిలో వెండిపై రూ. 1100 పెరిగితే, ఇవాలా ఒక్క రోజే ఏకంగా రూ. 1500 తగ్గడం విశేషం. దేశంలోని అన్ని నగరాల్లో వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ. 1300 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కిలో వెండి ధర రూ. 1300 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 1500 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 1500 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,500 గా ఉంది.
* విజయవాడలో గురువారం కిలో వెండి ధర రూ. 1,500 వద్ద కొనసాగుతోంది.
* సాగరతీరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,500 గా ఉంది.
Also Read: Akhil Akkineni : సాలిడ్ హిట్ కోసం స్టైలిష్ డైరెక్టర్‌నే నమ్ముకున్న అక్కినేని కుర్ర హీరో..
IPL 2022: ఐపీఎల్ ద్వారా వందల కోట్లు సంపాదించిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
Storing Bananas: అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోతున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..