Taxation: షేర్ల అమ్మకంపై వచ్చే లాభాల్ని ఎలా లెక్కిస్తారు.. ఇందులో ఉన్న వివాదాలు ఏమిటి..?

Taxation: షేర్ల అమ్మకంపై వచ్చే లాభాల్ని ఎలా లెక్కిస్తారు.. ఇందులో ఉన్న వివాదాలు ఏమిటి..?

Ayyappa Mamidi

|

Updated on: Mar 24, 2022 | 8:34 AM

షేర్లను అమ్మటం వల్ల వచ్చే లాభాన్ని ఎలాంటప్పుడు బిజినెస్ ఇన్కమ్ గా.. క్యాపిటల్ గెయిన్ గా ఎప్పుడు పరిగణిస్తారో తెలుసుకోండి. అసలు టాక్స్ లెక్కింపుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి..

షేర్లను అమ్మటం వల్ల వచ్చే లాభాన్ని ఎలాంటప్పుడు బిజినెస్ ఇన్కమ్ గా.. క్యాపిటల్ గెయిన్(capital gains) గా ఎప్పుడు పరిగణిస్తారో తెలుసుకోండి. కొంతమంది టాక్స్ పేయర్స్(Tax Payers) షేర్ల అమ్మకం వల్ల వచ్చే లాభాలను లేదా నష్టాలను బిజినెస్ ఆదాయంగా భావిస్తారు. అయితే మరికొందరు దానిని క్యాపిటల్ గెయిన్ గా పరిగణిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి..

ఇవీ చదవండి..

Crude Production: భారత్ లో ముడి చమురు ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది?

Cotton Exports: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కాటన్ ఎగుమతులకు బ్రేక్..