Dividend Income: డివిడెండ్‌తో లాభాలు ఎలా పొందొచ్చు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Dividend Income: డివిడెండ్‌తో లాభాలు ఎలా పొందొచ్చు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Ayyappa Mamidi

|

Updated on: Mar 24, 2022 | 9:27 AM

మీరు కూడా కంపెనీల్లో పెట్టుబడి పెట్టి దాని ద్వారా డివిడెండ్ ప్రయోజనాలను(Dividend Income) పొందాలనుకుంటున్నారా..? చాలా మంది ఇన్వెస్టర్లు చివరి క్షణంలో డివిడెండ్ కోసం డబ్బును పెట్టుబడిగా పెట్టి లాభాలు పొందుతుంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి..

మీరు కూడా కంపెనీల్లో పెట్టుబడి పెట్టి దాని ద్వారా డివిడెండ్ ప్రయోజనాలను(Dividend Income) పొందాలనుకుంటున్నారా..? చాలా మంది ఇన్వెస్టర్లు చివరి క్షణంలో డివిడెండ్ కోసం డబ్బును పెట్టుబడిగా పెట్టి, వెంటనే తిరిగి సంపాదించి, షేర్లు అమ్మడం ద్వారా తమ డబ్బును ఉపసంహరించుకుంటారని మీకు తెలుసా. కొంత మంది రాబడితో పాటు మంచి డివిడెండ్ పొందే స్టాక్‌లను(Dividen Yielding Stocks) కొనుగోలు చేస్తారు. అయినప్పటికీ చాలా మంది డివిడెండ్ క్యాప్చర్ వ్యూహంతో డివిడెండ్‌ ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో కాస్త అప్రమత్తంగా ఉండాలి.. షేర్లను సకాలంలో కొనడం, అమ్మడం చేయాలి. దీనికి సంబంధించిన పూర్తి వివారాలను తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

ఇవీ చదవండి..

Taxation: షేర్ల అమ్మకంపై వచ్చే లాభాల్ని ఎలా లెక్కిస్తారు.. ఇందులో ఉన్న వివాదాలు ఏమిటి..?

Crude Production: భారత్ లో ముడి చమురు ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది?