Crude Production: భారత్ లో ముడి చమురు ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది?
Crude Production: భారత్ స్వావలంబన కల ఆయిల్ విషయానికి వచ్చేసరికి చెదిరిపోతుంది. ముడి చమురు కోసం ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల పై ఎక్కువగా ఆధారపడటమే దీనికి కారణం. భారత్ తన చమురు వినియోగంలో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది.
Crude Production: భారత్ స్వావలంబన కల ఆయిల్ విషయానికి వచ్చేసరికి చెదిరిపోతుంది. ముడి చమురు కోసం ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల(Oil Imports) పై ఎక్కువగా ఆధారపడటమే దీనికి కారణం. భారత్ తన చమురు వినియోగంలో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. దేశంలో ముడి చమురు ఉత్పత్తి తగ్గుతున్నందున దిగుమతులపై ఆధారపడటం తప్పనిసరిగా మారింది. 2020-21 సంవత్సరంలో దేశంలో మొత్తం 29.91 మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తి అయింది. గతేడాదితో పోలిస్తే ఇది 0.14 మిలియన్ టన్నులు తక్కువ. కానీ, చమురు బావుల మూసివేత, క్షేత్ర అభివృద్ధి కార్యకలాపాలు మందగించడం వంటి కారణాలతో చమురు ఉత్పత్తి తగ్గిపోయిందని కేర్ రేటింగ్స్(CARE Ratings) నివేదిక చెబుతోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి..
ఇవీ చదవండి..
Taxation: షేర్ల అమ్మకంపై వచ్చే లాభాల్ని ఎలా లెక్కిస్తారు.. ఇందులో ఉన్న వివాదాలు ఏమిటి..?
Crude Production: భారత్ లో ముడి చమురు ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది?