Cotton Exports: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కాటన్ ఎగుమతులకు బ్రేక్..

Cotton Exports: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కాటన్ ఎగుమతులకు బ్రేక్..

Ayyappa Mamidi

|

Updated on: Mar 24, 2022 | 8:08 AM

Cotton Exports: తమిళనాడు తిరుప్పూర్‌లో పత్తి వ్యాపారులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జాగ్రత్తగా ట్రాక్ చేస్తున్నారు. దేశీయంగా డిమాండ్ తగ్గడం, అధిక ముడి చమురు ధరలు, కంటైనర్ కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అనేక సమస్యలను ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది.

Cotton Exports: తమిళనాడు తిరుప్పూర్‌లో పత్తి వ్యాపారులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine Crisis) జాగ్రత్తగా ట్రాక్ చేస్తున్నారు. దేశీయంగా డిమాండ్ తగ్గడం, అధిక ముడి చమురు ధరలు, కంటైనర్ కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం(Inflation) వంటి అనేక సమస్యలను ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. రష్యా, ఉక్రెయిన్ తిరుప్పూర్ మార్కెట్ కానప్పటికీ, 40% ఎగుమతులు ఐరోపాకు వెళ్తాయి. రష్యా, ఉక్రెయిన్ ఐరోపాలో పెద్ద మార్కెట్లు. తిరుప్పూర్ నుంచి ప్రతి నెలా 3,000 కోట్ల రూపాయల ఎగుమతి జరుగుతుంటాయి. కరోనా తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి తిరిగి ప్రారంభమైన తర్వాత, ఎగుమతులు కూడా పుంజుకోవడం ప్రారంభించాయి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2021 వరకు, హస్తకళ, దుస్తులు మొత్తం ఎగుమతి 29.8 బిలియన్ డాలర్లు, ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో అదే కాలం కంటే 41 శాతం ఎక్కువ.

ఇవీ చదవండి..

Tax On Petrol: రూ.100 పెట్రోల్ లో టాక్స్ ఎంతో తెలుసా..? తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పన్ను వసూలు..

5G Technology: 5G సాంకేతికత అందించేందుకు సిద్ధమంటున్న భారత ఐటీ దిగ్గజం