Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..

Silver rate Today: దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అయితే.. నిత్యం బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం

Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
Silver Price
Follow us

|

Updated on: Jun 23, 2021 | 5:32 AM

Silver rate Today: దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అయితే.. నిత్యం బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం చోటుచేసుకుంటోంది. ఒకరోజు ధర తగ్గితే.. మరోరోజు పెరుగుతోంది. ప్రపంచంలో అదేవిధంగా దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా గతవారం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు.. బుధవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి 67,800 రూపాయలకు చేరుకుంది. కాగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

• హైదరాబాద్‌లో వెండి కిలో రూ.73,000 లు ఉంది. • విజయవాడలో వెండి రూ.73,000లు వద్ద కొనసాగుతోంది. • దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,800 గా ఉంది. • ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 67,800 గా ఉంది. • కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.67,800 వద్ద కొనసాగుతోంది. • కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,800 వద్ద ఉంది. • తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.73,000 వద్ద కొనసాగుతోంది. కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లోనే వెండి ధరలు ఎక్కువ రేటుతో కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. • హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది. • విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,110 వద్ద కొనసాగుతోంది. • విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,110 వద్ద కొనసాగుతోంది.

Also Read;

200మంది బీజేపీ కార్యకర్తలు మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిక… తప్పు చేశామంటూ…

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు