AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దిరిపోయే ఆఫర్.. రూ. లక్షన్నర Avenger బైక్.. కేవలం రూ. 55 వేలకే.! పూర్తి వివరాలు..

ఈ మధ్యకాలంలో ప్రజలందరూ తమ సొంత వాహనాలపై వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకే కొత్తగా బైక్ కొనాలనుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే సామాన్యులకు అంత బడ్జెట్ కష్టంతో కూడుకున్న పని కాబట్టి.. సెకండ్ హ్యాండ్ బైక్‌లపైనే దృష్టి సారిస్తున్నారు. మంచి కండిషన్..

అద్దిరిపోయే ఆఫర్.. రూ. లక్షన్నర Avenger బైక్.. కేవలం రూ. 55 వేలకే.! పూర్తి వివరాలు..
Second Hand Bike
Ravi Kiran
|

Updated on: May 04, 2024 | 1:45 PM

Share

ఈ మధ్యకాలంలో ప్రజలందరూ తమ సొంత వాహనాలపై వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకే కొత్తగా బైక్ కొనాలనుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే సామాన్యులకు అంత బడ్జెట్ కష్టంతో కూడుకున్న పని కాబట్టి.. సెకండ్ హ్యాండ్ బైక్‌లపైనే దృష్టి సారిస్తున్నారు. మంచి కండిషన్, తక్కువ ధరతో వచ్చే ఏ బైక్ అయినా.. కూడా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ బైకుల కంటూ ప్రత్యేకంగా కొన్ని ఈ-కామర్స్ సైట్లు ఉన్నాయి.

ఇటీవల బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150 బైక్ bikedekho డాట్ కామ్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. రూ. లక్షన్నరకు వచ్చే ఈ బైక్.. కేవలం రూ. 55 వేలకే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది 2016 మోడల్ Bajaj Avenger 150 బైక్. 150 సిసి ఇంజిన్ ఉన్న ఈ బైక్ 45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. డిస్క్ బ్రేకులతో కూడిన ఈ బైక్.. ఇప్పటిదాకా 23,097 కిమీ తిరిగింది. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసేటప్పుడు.. సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయో.. లేదో చూసి.. అంతా పర్ఫెక్ట్‌గా ఉంటేనే కొనాలి. ఈ వార్త కేవలం ‘bikedekho’ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారంతో ఇచ్చినది. దీనికి టీవీ9, టీవీ9 వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు.(Source)

Follow Us
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు..
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్