Steel: తాళాలు కొనాలన్నా తల్లడిల్లాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Steel: తాళాలు కొనాలన్నా తల్లడిల్లాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Ayyappa Mamidi

|

Updated on: Mar 25, 2022 | 8:33 AM

Steel: ఎన్ని రకాల వస్తువులు కనిపిస్తాయో. వాటిలో చాలాభాగం ఉక్కు అంటే స్టీల్ తో తయారయినవే ఉంటాయి. నిజమే కదా. చిన్న మేకు నుంచి.. మీ బైక్(Bikes) లేదా కారు తాళం స్పూన్లు..గరిటెల నుంచి విమానాల వరకూ అన్నిటీకీ స్టీల్ కంపల్సరీ.

Steel: ఎన్ని రకాల వస్తువులు కనిపిస్తాయో. వాటిలో చాలాభాగం ఉక్కు అంటే స్టీల్ తో తయారయినవే ఉంటాయి. నిజమే కదా. చిన్న మేకు నుంచి.. మీ బైక్(Bikes) లేదా కారు తాళం స్పూన్లు..గరిటెల నుంచి విమానాల వరకూ మన నిత్యజీవితంలో ఉక్కుతో తయారయిన వస్తువు లేకుండా మన జీవితం సాగదు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఉక్కు ధరలు మీ జీవన వ్యయాన్ని ఎన్ని రకాలుగా పెంచుతున్నాయో ఊహించుకోండి. ద్రవ్యోల్బణం(Inflation) అంటే ఇన్ ఫ్లేషన్ పెరుగుతోంది. వినియోగదారులే కాదు వ్యాపారులు కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన ఎంత అంటే.. మనం వినియోగించే ఉక్కు ఎంత ఎక్కువవుతోందో అంత ఎక్కువగా ఉంటోంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..

ఇవీ చదవండి..

Insurance: టాక్స్ ఆదాకోసం ఇన్సూరెన్స్ చేయడం మంచి పనేనా..? చాలా మంది చేసే తప్పు అదే..

Tax Planning: చివరి క్షణాలో తొందర వద్దు.. ముందుగానే ఇలా టాక్స్ ప్లానింగ్ చేసుకోండి..