Insurance: టాక్స్ ఆదాకోసం ఇన్సూరెన్స్ చేయడం మంచి పనేనా..? చాలా మంది చేసే తప్పు అదే..

Insurance: టాక్స్ ఆదాకోసం ఇన్సూరెన్స్ చేయడం మంచి పనేనా..? చాలా మంది చేసే తప్పు అదే..

Ayyappa Mamidi

|

Updated on: Mar 25, 2022 | 8:12 AM

Insurance: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పన్ను ఆదా చేసుకోవటం కోసం చాలా మంది పెద్ద ప్రణాళికలు వేసుకుంటారు. తీరా.. కంపెనీ HR డిపార్ట్‌మెంట్ ఇన్వెస్ట్ మెంట్లకు సంబంధించిన రుజువును అడగటంతో ఒక్కసారిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంటారు.

Insurance: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పన్ను ఆదా చేసుకోవటం కోసం చాలా మంది పెద్ద ప్రణాళికలు వేసుకుంటారు. తీరా.. కంపెనీ HR డిపార్ట్‌మెంట్ ఇన్వెస్ట్ మెంట్లకు సంబంధించిన రుజువును అడగటంతో ఒక్కసారిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంటారు. చాలా మంది డిక్లరేషన్ ఫారమ్‌లో పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తుంటారు. కానీ.. ఇన్వెస్ట్ మెంట్ల వివరాలను అందించాల్సి వచ్చి లేకుంటే జీతంలో నుంచి టాక్స్ కట్ అయ్యే సమయంలో డిడక్షన్స్ కోసం హడావిడిగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి వాటికి దూరంగా సరైన పెట్టుబడి నిర్ణయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

Tax Planning: చివరి క్షణాలో తొందర వద్దు.. ముందుగానే ఇలా టాక్స్ ప్లానింగ్ చేసుకోండి..

IT Department: మీరు క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా.. మీకు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీలుసు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..!