Reliance Jio రీఛార్జ్ ప్లాన్‌లు డిసెంబర్ 1 నుంచి ఖరీదైనవి.. కొత్త రేట్లు తెలుసుకోండి..

Reliance Jio: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తున్నాయి. జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో

Reliance Jio రీఛార్జ్ ప్లాన్‌లు డిసెంబర్ 1 నుంచి ఖరీదైనవి.. కొత్త రేట్లు తెలుసుకోండి..
Recharge Plans
Follow us
uppula Raju

|

Updated on: Nov 28, 2021 | 10:13 PM

Reliance Jio: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తున్నాయి. జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో 20 శాతం వరకు పెరుగుదల ఉంటుంది. Airtel, Vi (వోడాఫోన్ ఐడియా) రెండూ తమ ప్రీపెయిడ్ టారిఫ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాత జియో తన టారిఫ్ రేట్లను పెంచాలనే నిర్ణయం తీసుకుంది.

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు డిసెంబర్ 1 నుంచి ఖరీదైనవి డిసెంబర్ 1 నుంచి రూ.75 జియోఫోన్ ప్లాన్ ధర రూ.91 అవుతుంది. రూ.129 ప్లాన్ రూ.155కి, రూ.149 ప్లాన్ ధర రూ.179, రూ.199 ప్లాన్ ధర రూ.239, రూ.249 ప్లాన్ ధర రూ.299. రూ.399 ప్లాన్ ధర రూ.479, రూ.444 ప్లాన్ ధర రూ.533, రూ.329 ప్లాన్ ధర రూ.395, రూ.555 ప్లాన్ ధర రూ.666, రూ.599 ప్లాన్ ధర రూ.719, రూ.1,299 ప్లాన్ ధర రూ.1,559 ఉంటుంది. చివరగా, రూ.2,399 ప్లాన్ ధర రూ.2,879.

జియో తన డేటా టాప్-అప్ ప్లాన్ కోసం టారిఫ్‌ను కూడా పెంచుతోంది. 51 రూపాయల 6GB డేటా టాప్-అప్ ప్యాక్ ఇప్పుడు రూ. 61, రూ. 101, 12GB డేటా టాప్-అప్ ప్యాక్ ధర రూ. 121, రూ. 251 50GB డేటా టాప్-అప్ ప్యాక్ ధర రూ.301. ప్రస్తుతం ఉన్న అన్ని ఛానెల్‌ల నుంచి కస్టమర్‌లు ఈ సవరించిన ప్లాన్‌లన్నింటినీ ఎంచుకోవచ్చు.గమనిక Jio దాని ప్రస్తుత ప్లాన్‌ల కోసం మాత్రమే ధరల పెంపును ప్రవేశపెట్టింది. ప్రయోజనాలు అలాగే ఉంటాయి. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్నీ డిసెంబర్ 1, 2021 నుంచి అమలులోకి వస్తాయి.

Chicken: సండే వస్తే చికెన్ తప్పనిసరి.. కానీ ఈ విషయం తెలిస్తే నిర్ణయం మార్చుకుంటారు..?

ఆకాశం నీలి రంగులో ఉంటుంది.. సాయంత్రం ఆరెంజ్‌ కలర్‌లో కనిపిస్తుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ అవకాశాలు..