RIL 44th AGM: నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, 44వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఇలా చేయండి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, 44వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగనుంది. ఏజీఎం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర ఆడియో-విజువల్ మార్గాల (OAVM) ద్వారా జరుగుతుంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సంస్థ కు చెందిన 3 కోట్లకు పైగా షేర్ హోల్డర్ల ముందు ప్రసంగించనున్నారు. అయితే కరోనా మహహ్మారి కారణంగా ఈ సారి AGM ని పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం […]

RIL 44th AGM: నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, 44వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఇలా చేయండి
Reliance Industries Limited
Follow us
Subhash Goud

|

Updated on: Jun 24, 2021 | 11:21 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, 44వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగనుంది. ఏజీఎం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర ఆడియో-విజువల్ మార్గాల (OAVM) ద్వారా జరుగుతుంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సంస్థ కు చెందిన 3 కోట్లకు పైగా షేర్ హోల్డర్ల ముందు ప్రసంగించనున్నారు. అయితే కరోనా మహహ్మారి కారణంగా ఈ సారి AGM ని పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాత్రమే చూసేందుకు వీలు కల్పించారు.

అయితే తక్కువ ఖర్చుతో కూడిన 5జీ ఫోన్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ గూగుల్‌తో చేతులు కలిపింది. సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ అభివృద్ధి చేసే ఒప్పందంలో టెక్‌ దిగ్గజం గత ఏడాది రిలయన్స్‌ జియో 7.7 శాతం వాటాను రూ.33,737 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే రిలయన్స్‌ జియో జియోబుక్‌ అనే ఉత్పత్తితో ల్యాప్‌టాప్‌ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ముఖేష్‌ అంబానీ ప్రసంగాన్ని వినేందుకు పలు లింకులను అందుబాటులు ఉంచుతున్నారు. ఆవేంటో తెలుసుకుందాం.

రిలయన్స్ 44 వ AGM లో ఎలా భాగస్వామ్యం అవ్వాలి..

రిలయన్స్ 44 వ AGM (RIL 44th AGM) ప్రత్యక్షంగా చూడటానికి, మీరు JioMeet లింక్ https://jiomeet.jio.com/rilagm/joinmeeting పై క్లిక్ చేయాలి. ఆ తరువాత OTHERS ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ పూర్తి పేరు, కంపెనీ పేరును నమోదు చేయండి. దీని తరువాత, మీ స్క్రీన్‌లో చూపిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. అప్పుడు మీరు ఏజీఎంలో చేరవచ్చు. ఏజీఎం, షెడ్యూల్ సమయానికి 30 నిమిషాల ముందు ఎవరైనా ఈ లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు.

JIOMEET

Link: https://jiomeet.jio.com/rilagm/joinmeeting

Link: rtmp://rtmpfeed.jio.ril.com:1935/RIL_AGM_2021_General/stream1

YOUTUBE

The Flame Of Truth Channel: https://www.youtube.com/user/flameoftruth2014

Playback URL: https://www.youtube.com/watch?v=v4iM5uZTIWY

Jio Channel: https://www.youtube.com/jio

Playback URL: https://youtu.be/nEhvD3LnRPk

FACEBOOK

Reliance Industries Limited Page: https://www.facebook.com/RelianceIndustriesLimited

Playback URL: https://www.facebook.com/events/474466360318897/​

Jio Page: https://www.facebook.com/Jio

Playback URL: https://www.facebook.com/Jio/videos/531040901641489/

TWITTER

@FlameOfTruth (https://twitter.com/flameoftruth)

Playback URL: https://twitter.com/flameoftruth/status/1407714064726249475?s=20

@RelianceJio (https://twitter.com/reliancejio)

Playback URL: https://twitter.com/i/broadcasts/1mrxmwEBdeWGy

ఇవీ కూడా చదవండి:

Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు అయ్యే దేశాలు ఏంటో తెలుసా..? ఆ నిబంధనలు తప్పనిసరి

Postal Schemes: పోస్టాఫీసుల్లో అదిరిపోయే స్కీమ్స్‌ అందుబాటులో.. నెలకు రూ.172 చెల్లిస్తే రూ.3 లక్షలు

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ