AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday: శ్రీరామ నవమికి బ్యాంకులకు సెలవు ఎప్పుడు.. ఏప్రిల్‌ 5 లేక 6న!

Bank Holiday: శ్రీరామనవమతి ఏప్రిల్‌ 5న లేదా 6న అనే సందేహం చాలా మందిలో ఉంది. అలాగే బ్యాంకులు ఏ రోజు మూసి ఉంటాయన్నది మరో సందేహం. అసలు పండగ 5వ తేదీ వస్తుందా..? లేదా 6వ తేదీ వస్తుందా? రామ నవమి హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ..

Bank Holiday: శ్రీరామ నవమికి బ్యాంకులకు సెలవు ఎప్పుడు.. ఏప్రిల్‌ 5 లేక 6న!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 04, 2025 | 4:49 PM

రామ నవమి హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. దీనిని శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. రామాయణం పఠిస్తారు. అలాగే భజనలు, కీర్తనలు నిర్వహిస్తారు. దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శ్రీరామనవమతి ఏప్రిల్‌ 5న లేదా 6న అనే సందేహం చాలా మందిలో ఉంది. అలాగే బ్యాంకులు ఏ రోజు మూసి ఉంటాయన్నది మరో సందేహం. అసలు పండగ 5వ తేదీ వస్తుందా..? లేదా 6వ తేదీ వస్తుందా? కానీ బ్యాంకు మూసి ఉండేది 6వ తేదీ. ఎందుకంటే 6వ తేదీనే శ్రీరామనవమి. ఆ రోజు ఆదివారం వస్తుంది. సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ లో బ్యాంకులకు సెలవుల జాబితా

  • ఏప్రిల్ 5 -తెలంగాణలో బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్‌ 6 (శ్రీరామనవమి) – ఆదివారం దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్‌.
  • ఏప్రిల్ 10 – మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాల్లో సెలవులు.
  • ఏప్రిల్‌ 12 – రెండో శనివారం
  • ఏప్రిల్‌ 13 -ఆదివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.
  • ఏప్రిల్ 14 – అంబేద్కర్‌ జయంతి, బిహు, తమిళ సంవత్సరం సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 15 – బెంగాలీ న్యూ ఇయర్‌ సందర్భంగా అసోం, వెస్ట్‌ బెంగాల్‌ సహా పలు బ్యాంకులకు హాలీడే.
  • ఏప్రిల్ 18 – గుడ్‌ఫ్రై డే సందర్భంగా పలు ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేత.
  • ఏప్రిల్‌ 20 – ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్‌.
  • ఏప్రిల్ 21 – గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్‌ 26 – శనివారం సందర్భంగా సెలవు.
  • ఏప్రిల్‌ 27 -ఆదివారం సందర్భంగా సెలవు.
  • ఏప్రిల్ 29 – భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకుల మూసివేత.
  • ఏప్రిల్ 30 – బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు బంద్‌.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పహల్గామ్‌ ఉగ్రదాడిపై RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఘాటు వ్యాఖ్యలు!
పహల్గామ్‌ ఉగ్రదాడిపై RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఘాటు వ్యాఖ్యలు!
యుద్ధ భయం.. బంకర్లు శుభ్రం చేసుకుంటున్న కశ్మీర్‌ ప్రజలు!
యుద్ధ భయం.. బంకర్లు శుభ్రం చేసుకుంటున్న కశ్మీర్‌ ప్రజలు!
పోస్ట్ ఆఫీస్‌లో ఈ ప్రత్యేక అకౌంట్‌ గురించి మీకు తెలుసా?
పోస్ట్ ఆఫీస్‌లో ఈ ప్రత్యేక అకౌంట్‌ గురించి మీకు తెలుసా?
భారత రోడ్లపైకి మళ్లీ ఆ ఐకానిక్ బైకులు.. రిలీజ్ ఎప్పుడంటే?
భారత రోడ్లపైకి మళ్లీ ఆ ఐకానిక్ బైకులు.. రిలీజ్ ఎప్పుడంటే?
విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు..హిందువునని చెప్పగానే!
విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు..హిందువునని చెప్పగానే!
అధిక ప్రేలాపనలు పేలుతున్న పాకిస్థానీలు..!
అధిక ప్రేలాపనలు పేలుతున్న పాకిస్థానీలు..!
ఈ పాల ప్రాడక్ట్‌తో క్యాన్సర్ రిస్క్.. వారికే ఎక్కువ ముప్పు
ఈ పాల ప్రాడక్ట్‌తో క్యాన్సర్ రిస్క్.. వారికే ఎక్కువ ముప్పు
ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే కోటి రూపాయలు..అద్భుతమైన స్కీమ్స్‌!
ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే కోటి రూపాయలు..అద్భుతమైన స్కీమ్స్‌!
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తత.. మధ్యలోకొచ్చిన మరో ముస్లిం దేశం!
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తత.. మధ్యలోకొచ్చిన మరో ముస్లిం దేశం!
మరో భారీ కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు!
మరో భారీ కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు!