PPF Scheme: మీరు పీపీఎఫ్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికి గుడ్‌న్యూస్‌.. రూ.16 లక్షల బెనిఫిట్‌

పీపీఎఫ్‌ స్కీమ్ నేటి కాలంలో పెట్టుబడికి ఉత్తమ ఆప్షన్‌ అనే చెప్పాలి. మీరు కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే మీకు శుభవార్తె. ఈ పథకంలో మీరు ప్రభుత్వం నుంచి చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. కానీ మీరు ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలి? దేనిపై వడ్డీ ప్రయోజనం..

PPF Scheme: మీరు పీపీఎఫ్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికి గుడ్‌న్యూస్‌.. రూ.16 లక్షల బెనిఫిట్‌
PPF Scheme
Follow us

|

Updated on: Jun 19, 2023 | 9:04 PM

పీపీఎఫ్‌ స్కీమ్ నేటి కాలంలో పెట్టుబడికి ఉత్తమ ఆప్షన్‌ అనే చెప్పాలి. మీరు కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే మీకు శుభవార్తె. ఈ పథకంలో మీరు ప్రభుత్వం నుంచి చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. కానీ మీరు ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలి? దేనిపై వడ్డీ ప్రయోజనం పొందుతారు అని మీరు గందరగోళంలో ఉంటే తెలుసుకోవడం ముఖ్యం. మీరు ప్రతి నెలా రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీపై మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసుకుందాం.

నెలవారీ రూ.2000 డిపాజిట్ చేసిన తర్వాత మీకు ఎంత డబ్బు వస్తుంది?

మీరు పీపీఎఫ్‌ స్కీమ్‌లో రూ.2000 డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరంలో మీరు దాదాపు రూ.24,000 పొందుతారు. ఈ విధంగా సుమారు 15 సంవత్సరాలలో మీ రూ. 3,60,000 డిపాజిట్ చేయబడుతుంది. అదే సమయంలో ఇందులో మీరు 7.1 శాతం చొప్పున వడ్డీ ప్రయోజనం పొందుతారు. మీరు పొందే వడ్డీ మొత్తం రూ. 2,90,913 అవుతుంది. అదే సమయంలో మీరు మెచ్యూరిటీపై మొత్తం రూ.6,50,913 పొందుతారు.

ప్రతి నెలా 3000 డిపాజిట్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది?

ఎవరైనా పెట్టుబడిదారుడు రూ.3000 డిపాజిట్ చేస్తే దీని ప్రకారం.. 12 నెలల్లో మీరు సుమారు రూ.36,000 డిపాజిట్ చేస్తారు. ఇందులో 15 ఏళ్ల పాటు నిరంతరంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.5,40,000 డిపాజిట్ అవుతుంది. అందులో మీకు రూ.4,36,370 వడ్డీ వస్తుంది. ఇందులో మెచ్యూరిటీకి రూ.9,76,370 లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

4000 పెట్టుబడిపై ఎంత డబ్బు వస్తుంది?

మీరు ప్రతి నెలా 4000 పెట్టుబడి పెడితే ఒక సంవత్సరంలో మీరు దాదాపు 48,000 రూపాయలు పొందుతారు. మీరు దీన్ని 15 ఏళ్లపాటు నిరంతరంగా ఇన్వెస్ట్ చేస్తే, మీ మొత్తం డిపాజిట్ మొత్తం రూ.7,20,000. అలాగే వడ్డీ మొత్తం రూ.5,81,827 అవుతుంది. ఈ సందర్భంలో మీరు మెచ్యూరిటీపై రూ.13,01,827 పొందుతారు.

5000 పెట్టుబడిపై ఎంత డబ్బు వస్తుంది?

ఎవరైనా పెట్టుబడిదారుడు పీపీఎఫ్‌ స్కీమ్‌లో రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తే మొత్తం ఏడాదికి దాదాపు రూ.60,000 డిపాజిట్ చేయబడుతుంది. దీని తర్వాత మీరు ఈ పెట్టుబడిని తదుపరి 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, మీరు దాదాపు రూ.9 లక్షలు అవుతాయి. ఇందులో వడ్డీ మొత్తం గురించి మాట్లాడితే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం రూ.7,27,284 జమ అవుతుంది. మీరు మెచ్యూరిటీపై దాదాపు రూ.16,27,284 లక్షలు పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?