“రూపే కార్డు’ వీసాతో సమానంః ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. దుబాయ్‌లో పర్యటిస్తున్నప్రధాని మోదీ ముందుగా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి అబుదాబి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీ రూపే కార్డును ఆవిష్కరించారు. ఇది మాస్టర్ కార్డు లేదా వీసా కార్డుతో సమానం. రూపే కార్డుతో ఎమిరేట్స్‌లో పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద ఎక్కడైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎమిరేట్స్ ప్యాలస్‌లో ఈ వేడుక జరుగుతుంది. ప్రధాని మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం లభించింది. మహాత్మాగాంధీ […]

ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. దుబాయ్‌లో పర్యటిస్తున్నప్రధాని మోదీ ముందుగా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి అబుదాబి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీ రూపే కార్డును ఆవిష్కరించారు. ఇది మాస్టర్ కార్డు లేదా వీసా కార్డుతో సమానం. రూపే కార్డుతో ఎమిరేట్స్‌లో పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద ఎక్కడైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎమిరేట్స్ ప్యాలస్‌లో ఈ వేడుక జరుగుతుంది. ప్రధాని మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం లభించింది. మహాత్మాగాంధీ స్లాంప్‌ను మోదీ ఆవిష్కరించారు.