AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా.? ఫోన్‌కు వచ్చిన ఈ లింక్‌ను క్లిక్‌ చేశారో ఒక మీ పని అంతే..

ప్రభుత్వం, మీడియా ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా సైబర్‌ నేరగాల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాతో ప్రజలను మోసం చేస్తున్నారు. రకరకాల మోసపూరిత లింక్‌లతో అమాయకులను మోసం..

SBI: మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా.? ఫోన్‌కు వచ్చిన ఈ లింక్‌ను క్లిక్‌ చేశారో ఒక మీ పని అంతే..
Sbi Jobs
Narender Vaitla
|

Updated on: Dec 19, 2022 | 6:30 AM

Share

ప్రభుత్వం, మీడియా ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాతో ప్రజలను మోసం చేస్తున్నారు. రకరకాల మోసపూరిత లింక్‌లతో అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసపూరిత మెసేజ్‌తో ఎస్‌బీఐ ఖాతాదారులకు గాలం వేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చింది.

పలువురు ఎస్‌బీఐ ఖాతాదారులకు అన్‌నోన్‌ నెంబర్‌ నుంచి ఒక మెసేజ్‌తో పాటు లింక్‌ వస్తోంది. దీంట్లో.. ‘ఎస్‌బీఐ ఖాతాదారులు మీ యోనో అకౌంట్‌ ఈరోజు బ్లాక్‌ అయ్యింది. మీ పాన్‌ కార్డ్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా అకౌంట్‌ను తిరిగి పొందొచ్చు. దీని కోసం ఈ లింక్‌ను వెంటనే క్లిక్‌ చేయండి’ అనే మెసేజ్‌ను ఫోన్‌కు పంపిస్తున్నారు. అయితే ఈ మెసేజ్‌ పూర్తిగా అబద్ధమని పీఐబీ తెలిపింది. ఎస్‌బీఐ ఇలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది. పీఎఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌లో ఈ మెసేజ్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేస్తూ ఇలాంటి ఎస్‌ఎమ్‌ఎస్‌లకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని, పొరపాటున కూడా వ్యక్తిగత సమాచారం, బ్యాంక్‌ వివరాలు ఇవ్వకండి అని రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ మెసేజ్‌ విషయమై ఎస్‌బీఐ కూడా తన ఖాతాదారులను అలర్ట్‌ చేసింది. ఎస్‌బీ మెసేజ్‌ల రూపంలో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదని తేల్చి చెప్పింది. వచ్చిన సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని సూచించింది. అలాగే ఇలాంటి మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్‌ చేయకూడదని హెచ్చరించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?
ఎంత మారిపోయింది భయ్యా.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..
ఎంత మారిపోయింది భయ్యా.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..