Petrol-Diesel Price Today: పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వరుసగా పెరిగి ధరలు.. తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు ధరలను తగ్గించినా.. పెద్దగా లాభపడింది ఏమి లేదని వాహనదారులు అంటున్నారు. అయితే మంగళవారం (డిసెంబర్ 14) దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు నిలకడగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడిచముర ధరలు పెరుగుతుండడంతో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.
► ఢిల్లీ: పెట్రోల్ లీటరు ధర రూ.95.41 ఉండగా, డీజిల్ లీటరు రూ.86.67 వద్ద కొనసాగుతోంది.
► ముంబై: పెట్రోల్ లీటరు ధర రూ.109.98. డీజిల్ లీటరుకు రూ. 94.14.
► కోల్‌కతా: పెట్రోల్ లీటరుకు రూ.104.67 ఉండగా, డీజిల్ లీటరుకు రూ.89.79.
► చెన్నై: పెట్రోల్ – లీటరుకు రూ. 101.40; డీజిల్ – లీటరుకు ₹91.43
► నోయిడా: పెట్రోల్ లీటరు ధర రూ. 95.51 ఉండగా, డీజిల్ లీటరు రూ.87.01 ఉంది.
► భోపాల్: పెట్రోల్ లీటరు ధర రూ.107.23 ఉండగా,డీజిల్ లీటరు రూ.90.87
► బెంగళూరు: పెట్రోల్ లీటరు ధర రూ.100.58 ఉండగా,డీజిల్ లీటరు రూ.85.01 ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది.
► కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధ ర రూ.108.38గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.79గా ఉంది.
► ఖమ్మంలో పెట్రోల్ లీటర్ ధర రూ. 109.14గా ఉండగా, డీజిల్ రూ.95.29గా ఉంది.
► వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ. 107.69 ఉండగా, డీజిల్ లీటర్ రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
► విజయవాడలో పెట్రోల్ లీటర్ రూ.110.29 ఉండగా, డీజిల్ ధర రూ.96.36 ఉంది.
► విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.30 ఉండగా, డీజిల్ ధర రూ. 95.41గా ఉంది.
► విజయనగరంలో పెట్రోల్ లీటర్ రూ.109.46 ఉండగా, డీజిల్ ధర రూ.95.57గా ఉంది.
► కృష్ణా జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ. 109.91గా ఉండగా,. డీజిల్ ధర రూ.96.23గా ఉంది.
ఇవి కూడా చదవండి: