Petrol Diesel Price: రోజు రోజుకు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు మారుతున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.

Petrol Diesel Price: రోజు రోజుకు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
Petrol Diesel Prices

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు మారుతున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. బుధవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.22గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 101.66గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.94గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.101.90గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.56గా ఉండగా.. డీజిల్ ధర రూ. 101.55గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.35గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.04 ఉండగా.. డీజిల్ ధర రూ.102.20గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.16 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.19గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.111.08 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.49 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.08 ఉండగా.. డీజిల్ ధర రూ. 101.97గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.74 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.103.12గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.40గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.86గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 111.08 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.103.49లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 104.44 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.17 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.41కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.03 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.105.09 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 96.28 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.89 ఉండగా.. డీజిల్ ధర రూ.97.69గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.108.08పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.47 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.93.61గా ఉంది.

ఇవి కూడా చదవండి: Telugu Academy: తెలుగు అకాడమీలో స్కామ్‌లో మరో కొత్త కోణం.. సాయికుమార్‌ ముఠాపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మకు సిద్ధమైన తెలంగాణ పల్లెలు.. కొన్నిచోట్ల ఇవాళ, మరొకొన్ని చోట్ల గురువారం..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu