Petrol Diesel Price Today: ఏపీలో రూ.100 దాటిన పెట్రోల్ ధర.. మరి మన నగరంలో ఎలా ఉందో తెలసుకోండి..

Petrol Diesel Price Today: తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోవిడ్‌తో వణికి పోతున్న జనంకు పెట్రో ధరలు మరింత వణుకు పట్టుస్తున్నాయి.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

Petrol Diesel Price Today: ఏపీలో రూ.100 దాటిన పెట్రోల్ ధర.. మరి మన నగరంలో ఎలా ఉందో తెలసుకోండి..
Petrol Diesel Price
Follow us

|

Updated on: Jun 02, 2021 | 8:53 AM

Petrol-Diesel Rates Today:  పెట్రోలు రోజుకు పెరిగేది 15 పైసలే.. అయితే ఏడాది తిరిగే సరికి లీటర్ కు రూ. 25 వరకు పెరిగింది. డీజిల్ అయితే మరో అడుగు ముందు వేస్తూ మరింత మంట పెడుతోంది. రోజు రోజుకు భారంగా మారుతున్న పెట్రో ధరలతో రవాణా రంగం కుంటి నడక నడుస్తోంది. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోవిడ్‌తో వణికి పోతున్న జనంకు పెట్రో ధరలు మరింత వణుకు పట్టుస్తున్నాయి.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.20 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 93.08గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.08 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.92.95గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 98.98గా ఉండగా.. డీజిల్ ధర రూ. 93.78గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.21గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.01గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.20ఉండగా.. డీజిల్ ధర రూ.93.08 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.75పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 92.64గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 100.11కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 95.34 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 99.42ఉండగా.. డీజిల్ ధర రూ.93.73గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.72లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.94.95 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.82 గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.09గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 101.11లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.95.34 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 94.49గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 85.53 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.72కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.92.69 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.94.50 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 88.23 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 95.99ఉండగా.. డీజిల్ ధర రూ.90.12గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.97.64 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.90.51 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.67 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.85.59గా ఉంది.

ఇవి కూడా చదవండి : 

భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..