AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel Price: స్వల్పంగా పెరిగిన క్రూడాయిల్‌ ధర.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గుల పరిస్థితి చోటు చేసుకుంటుంది. దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు..

Petrol, Diesel Price: స్వల్పంగా పెరిగిన క్రూడాయిల్‌ ధర.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
Petrol, Diesel Price
Subhash Goud
|

Updated on: Nov 16, 2022 | 10:13 AM

Share

గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గుల పరిస్థితి చోటు చేసుకుంటుంది. దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. గత 24 గంటల్లో గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఢిల్లీ-ముంబై వంటి దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు చేస్తుంటుంది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు:

➦ ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.65, డీజిల్ ధర రూ . 89.82

➦ ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ. 94.27

ఇవి కూడా చదవండి

➦ చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24

➦ కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76

➦ హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

ప్రతిరోజూ ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు