AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRI Bank FD: ఈ 7 బ్యాంకులు ఎఫ్‌డీలపై ఉత్తమమైన వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకు ఎంతో తెలుసా?

NRI Bank FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ (FD) అనేవి డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి, మంచి, స్థిర రాబడిని సంపాదించడానికి వీలు కల్పిస్తుంది. ఎన్‌ఆర్‌ఐలు అంటే విదేశాల్లో నివసించే భారతీయులు. ఈరోజు NRIలకు తమ ఎఫ్‌డీలపై ఉత్తమ రాబడిని అందించే దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల గురించి తెలుసుకుందాం..

NRI Bank FD: ఈ 7 బ్యాంకులు ఎఫ్‌డీలపై ఉత్తమమైన వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకు ఎంతో తెలుసా?
ఈ పాలసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడర్, యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పాలసీదారు మరణిస్తే నామినీకి డెత్ బెనిఫిట్‌లో 125% లభిస్తుంది.
Subhash Goud
|

Updated on: Sep 28, 2025 | 2:03 PM

Share

NRI Bank FD: బ్యాంక్ ఎఫ్‌డీలు ఎల్లప్పుడూ గొప్ప పెట్టుబడి ఎంపిక. బ్యాంక్ FDతో మీ డబ్బును కోల్పోతామనే భయం ఉండవు. ఇంకా, రాబడి ముందే నిర్ణయించబడి ఉంటుంది. అందుకే బ్యాంక్ FDలు పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందాయి. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు వేర్వేరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) పథకాలను అందిస్తున్నాయి. అదనంగా బ్యాంకులు NRIల కోసం ప్రత్యేకంగా NRI FDలను అందిస్తాయి. తద్వారా వారు తమ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి, మంచి, స్థిర రాబడిని సంపాదించడానికి వీలు కల్పిస్తుంది. ఎన్‌ఆర్‌ఐలు అంటే విదేశాల్లో నివసించే భారతీయులు. ఈరోజు NRIలకు తమ ఎఫ్‌డీలపై ఉత్తమ రాబడిని అందించే దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: AI Airbag System: ఇక విమాన ప్రమాదాలు ఉండవు.. AI ఎయిర్‌ బ్యాగ్‌ వ్యవస్థ.. కొత్త టెక్నాలతో లోపాలు గుర్తింపు!

  1. ఇండస్ఇండ్ బ్యాంక్: ఇండస్ఇండ్ బ్యాంక్ తన ఎన్ఆర్ఐ ఎఫ్డీలపై చాలా మంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1 సంవత్సరం ఎన్ఆర్ఐ ఎఫ్డీపై వడ్డీ రేటు 7 శాతం.
  2. కోటక్ మహీంద్రా బ్యాంక్: కోటక్ మహీంద్రా బ్యాంక్ NRI FD పై వడ్డీ రేటు 6.6 శాతం. ఈ వడ్డీ రేట్లు 1 సంవత్సరం కాలానికి ఉంటాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. HDFC బ్యాంక్: HDFC బ్యాంక్ 1-సంవత్సరం ఎన్‌ఆర్‌ఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు కూడా 6.6 శాతంగా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన పెట్టుబడి ఎంపిక.
  5. ఐసిఐసిఐ బ్యాంక్: ICICI బ్యాంక్ 1-సంవత్సరం NRI FD వడ్డీ రేట్లు కూడా 6.6 శాతంగా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన పెట్టుబడి ఎంపిక.
  6. యాక్సిస్ బ్యాంక్: యాక్సిస్ బ్యాంక్ 1-సంవత్సరం ఎన్‌ఆర్‌ఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు కూడా 6.6 శాతంగా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన పెట్టుబడి ఎంపిక.
  7. SBI: ఎస్‌బీఐ బ్యాంక్ ఒక సంవత్సరం ఎన్‌ఆర్‌ఐ ఎఫ్‌డీ వడ్డీ రేటు కూడా 6.6 శాతం. దీనివల్ల పెట్టుబడి పెట్టడానికి ఇది ఉత్తమ ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ కూడా 6.6 శాతం ఒక సంవత్సరం ఎన్‌ఆర్‌ఐ ఎ ఫ్‌డీ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
  8. కెనరా బ్యాంక్: కెనరా బ్యాంక్ ఒక సంవత్సరం ఎన్‌ఆర్‌ఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ (ఎఫ్‌డీ) వడ్డీ రేటు 6.5%. దీనివల్ల పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది.

ఇది కూడా చదవండి: Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి రోజు ఆ పని చేయనిదే నిద్రపోరట..!

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి