Silver Price Today (06-02-2021): బంగారం బాటలో పయనిస్తున్న వెండి ధరలు.. ప్రస్తుతం కిలో వెండి ధర ఎంతంటే..

Silver Price Today (06-02-2021): వెండి ప్రియులకు శుభవార్త. వెండి ధరలు ఈ రోజు కూడా దిగి వచ్చింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ...

Silver Price Today (06-02-2021): బంగారం బాటలో పయనిస్తున్న వెండి ధరలు.. ప్రస్తుతం కిలో వెండి ధర ఎంతంటే..
Follow us

|

Updated on: Feb 06, 2021 | 7:09 AM

Silver Price Today (06-02-2021): వెండి ప్రియులకు శుభవార్త. వెండి ధరలు ఈ రోజు కూడా దిగి వచ్చింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ సందర్భంగా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనతో బంగారం, వెండి ధరలు వెనుకంజ వేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ధరలు దిగి వస్తున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధర తగ్గుతుండగా, అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా కిలో వెండిపై రూ.700 వరకు తగ్గింది. ప్రస్తుత ఢిల్లీలో కిలో వెండి రూ.67,300 ఉండగా, హైదరాబాద్‌లో 72,600 ఉంది, కోల్‌కతాలో కిలో వెండి రూ.67,300 ఉండగా, ముంబైలో కిలో వెండి రూ.67,300, చెన్నైలో కిలో వెండి ధర రూ.72,600 ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

Also Read: Gold Price Today(06-02-2021): భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు