Milk Production: పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన భారత్

Milk Production: పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన భారత్. 2021లో 209.96 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో పాల ఉత్పత్తుల్లో..

Milk Production: పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన భారత్
Milk Production
Follow us
Subhash Goud

|

Updated on: Aug 27, 2022 | 12:06 PM

Milk Production: పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన భారత్. 2021లో 209.96 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో పాల ఉత్పత్తుల్లో భారత్ వాటా 21 శాతం. 2020-21 నాటికి తలసరి వినియోగం రోజుకు 427 గ్రాములు.

ఇవి కూడా చదవండి

అయితే పాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండటం గమనార్హం. గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌కు చెందిన రూ. 305 కోట్ల పాల ఉత్పత్తి ప్లాంట్‌ను సబర్‌కాంతలోని హిమ్మత్‌నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న సబర్ డెయిరీని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సబర్ డెయిరీ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF)లో భాగం. ఇది అమూల్ బ్రాండ్ కింద పాల ఉత్పత్తులను తయారు చేస్తుంది

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!