AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercedes-Benz: ఓ రేంజ్‌లో రానున్న ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 1000 కిలోమీటర్లు..!

Mercedes-Benz: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నేపథ్యంలో పలు వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి...

Mercedes-Benz: ఓ రేంజ్‌లో రానున్న ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 1000 కిలోమీటర్లు..!
Mercedes Benz
Subhash Goud
|

Updated on: Nov 29, 2021 | 8:27 PM

Share

Mercedes-Benz: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నేపథ్యంలో పలు వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. కొత్త కొత్త వాహనాలను అంబాటులోకి తీసుకువచ్చేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెజ్‌ బెంజ్‌ (Mercedes- Benz)కూడా ఎలక్ట్రిక్‌ కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. మెర్సిడెజ్‌ విజన్‌ ఈక్యూఎక్స్‌ఎక్స్‌ కాన్సెప్ట్‌ (Vision EQXX ) కారు వచ్చే ఏడాది జనవరి 3న మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఎలక్ట్రిక్‌ కారును సింగిల్‌ ఛార్జ్‌ చేస్తే చాలు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించనుంది. ఆటో మొబైల్‌ రంగంలో రారాజుగా ఉన్న టెస్లాకు ధీటుగా ఈ కంపెనీ ఈవీ కార్లను తీసుకురానుంది.

అయితే ఇందుకు సంబంధించి కంపెనీ టీజర్‌ కూడా విడుదల చేసింది. ఎలక్ట్రిక్‌ కార్లలో ఎరోడైనమిక్స్‌ ఫీచర్‌తో అత్యంత వేగంగా వెళ్లే కారుగా నిలుస్తుందని కంపెనీ సీవోవో మార్కస్‌ స్కాఫర్‌ తెలిపారు. ఈ కారులో బ్యాటరీ బ్యాకప్‌ హైలట్‌ అని అన్నారు. ఈ కారులో అత్యధునిక సాంకేతికను వినియోగించినట్లు చెప్పారు. 2030 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Kawasaki Ninja: కవాసకి నుంచి నింజ 1000ఎస్‌ఎక్స్‌ బైక్‌ విడుదల.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!

Reliance Capital: అనిల్‌ అంబానీ రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఎదురుదెబ్బ.. RBI సంచలన నిర్ణయం

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి