AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra Scorpio-N: మహింద్ర నుంచి కొత్త వాహనం.. కేవలం 30 నిమిషాల్లో లక్ష బుకింగ్స్‌తో సరికొత్త రికార్డు

Mahindra Scorpio-N: మార్కెట్లో రోజురోజుకు కొత్త వాహనాలు విడుదల అవుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ..

Mahindra Scorpio-N: మహింద్ర నుంచి కొత్త వాహనం.. కేవలం 30 నిమిషాల్లో లక్ష బుకింగ్స్‌తో సరికొత్త రికార్డు
Mahindra Scorpio N
Subhash Goud
| Edited By: |

Updated on: Aug 31, 2022 | 6:12 PM

Share

Mahindra Scorpio-N: మార్కెట్లో రోజురోజుకు కొత్త వాహనాలు విడుదల అవుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కంపెనీ. ఇక టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ జడ్‌8-L డెలివరీలకు కంపెనీ ప్రాధాన్యత ఇవ్వనుంది. స్కార్పియో-N28-Lను మొదటి 25వేల బుకింగ్స్‌లో బుక్‌ అయినట్లు, కేవలం రెండు నెలల వెయింటింగ్‌ పీరియడ్‌ అనంతరం వాహనాన్ని పొందుతారని కంపెనీ తెలిపింది. అయితే సెప్టెంబర్‌ 26 నుంచి డెలివరీలు ప్రారంభించనుంది కంపెనీ.

అయితే ఇతర వేరియంట్లకంటే ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ భిన్నంగా ఉంటుందని, తొలి 25వేల బుకింగ్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. నాలుగు నెలల్లో కస్టమర్లకు వాహనాలను అందించనున్నట్లు ఎంఅండ్‌ఎం ఆటోమోటివ్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ నక్రా తెలిపారు. మ‌హింద్ర స్కార్పియో-ఎన్ కేవ‌లం 30 నిమిషాల్లోనే ల‌క్ష బుకింగ్స్‌తో రికార్డ్ సృష్టించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్