AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్‌ఐసీ పాలసీ ప్రియులకు షాకింగ్ న్యూస్..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) త్వరలో 23 పాలసీలను నిలిపేస్తోంది. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన పాలసీలనే నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అందులో ప్రజల్లో బాగా ప్రాచూర్యం పొందిన జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్య, జీవన్ లాభ్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ ఎండోమెంట్ ప్లాన్, న్యూ మనీబ్యాక్, అన్మోల్ జీవన్.. ఇలా మొత్తం 23 పాలసీలు నిలిచిపోనున్నాయి. వాస్తవానికి ఈ పాలసీలన్నీ గతేడాది నవంబర్ 30వ తేదీనే […]

ఎల్‌ఐసీ పాలసీ ప్రియులకు షాకింగ్ న్యూస్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 24, 2020 | 8:15 AM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) త్వరలో 23 పాలసీలను నిలిపేస్తోంది. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన పాలసీలనే నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అందులో ప్రజల్లో బాగా ప్రాచూర్యం పొందిన జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్య, జీవన్ లాభ్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ ఎండోమెంట్ ప్లాన్, న్యూ మనీబ్యాక్, అన్మోల్ జీవన్.. ఇలా మొత్తం 23 పాలసీలు నిలిచిపోనున్నాయి. వాస్తవానికి ఈ పాలసీలన్నీ గతేడాది నవంబర్ 30వ తేదీనే నిలిచిపోవాల్సింది. అయితే ఐఆర్‌డీఏఐ గడువు పెంచడంతో.. ఈ జనవరి 31 వరకు ఈ 23 పాలసీలను కొనసాగిస్తోంది. అయితే వీటి స్థానంలో మళ్లీ కొత్త పాలసీలను తీసుకురానుంది. వాటిలో ఇప్పుడు ఉన్న ప్రీమీయిం రేట్ల కంటే ఎక్కువ కట్టాల్సి వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. బోనస్ కూడా తగ్గుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త పాలసీ చేయాలనుకునే వారు.. ఈ వారం రోజుల్లో చేసుకుంటే.. ప్రస్తుతం ఉన్న లాభాలను పొందే అవకాశం ఉంది.

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం