AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LED TV Price Hike: టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇప్పుడే కొనేయండి.. ఏప్రిల్‌ వరకు ఆగితే అంతే..

LED TV Price Hike: టీవీ కొనాలనుకుంటున్నారా..? అయితే వెంటనే త్వరపడండి.. లేదు ఏప్రిల్‌ వరకు ఆగుతామనుకుంటే మాత్రం ధరలు మండిపోనున్నాయి. దేశంలో ఎల్‌ఈడీ టీవల ధరలు...

LED TV Price Hike: టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇప్పుడే కొనేయండి.. ఏప్రిల్‌ వరకు ఆగితే అంతే..
Narender Vaitla
|

Updated on: Mar 11, 2021 | 9:13 PM

Share

LED TV Price Hike: టీవీ కొనాలనుకుంటున్నారా..? అయితే వెంటనే త్వరపడండి.. లేదు ఏప్రిల్‌ వరకు ఆగుతామనుకుంటే మాత్రం ధరలు మండిపోనున్నాయి. దేశంలో ఎల్‌ఈడీ టీవల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి విపరీతంగా పెరిగిపోనున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్‌ సెల్‌ ప్యానెల్స్‌ ధరలు పెరగడంతో టీవీల ధరలను పెంచాల్సి వస్తుందని టీవీ తయారీ సంస్థలు చెబుతున్నాయి. గడిచిన నెల రోజుల్లో సెల్‌ ప్యానెల్స్‌ ధరలు ఏకంగా 35 శాతం పెరిగాయి. ఇప్పటికే ఎల్‌జీ కంపెనీల తమ టీవీల ధరలను పెంచేసింది. ఇక ప్యానసోనిక్‌, థామ్సన్‌, హయర్‌లు ఏప్రిల్‌ 1 నుంచి ధరలు పెంచాలనే ఆలోచనలో ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం 5 నుంచి 7 శాతం మేర టీవీల ధరలు పెరిగే అవకాశముందని ప్యానసోనిక్‌ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్‌, సీఈవో మనీష్‌ శర్మ చెప్పుకొచ్చారు. ఇక టీవీ ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదని హయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రాగంజా అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌లో 32 ఇంచ్‌ల టీవీ ధర రూ.5000 నుంచి రూ.6000 మధ్య పెరిగే అవకాశం ఉందని అర్జున్‌ బజాజ్‌ తెలిపారు. మొత్తం టీవీ తయారీలో 60 శాతం కేవలం ఓపెన్‌ సెల్‌ ప్యానెల్స్‌కు ఖర్చు కావడమే టీవీల ధరల ఈ రేంజ్‌లో పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. డిమాండ్‌కు అనుగుణంగా ఓపెన్‌ సెల్‌ ప్యానెల్‌ తయారీ లేకపోవడంతో మార్కెట్లో వీటికి కొరత ఏర్పడిందని, అందుకే గత ఎనిమిది నెలల్లో వీటి ధర మూడు రెట్లు పెరిగిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Honda CB350 RS: భారత్‌లో మొదలైన హోండా కొత్త బైక్‌ డెలివరీలు.. రూ.2 లక్షల బైక్‌ ఫీచర్స్‌ తెలిస్తే..

Ola Elecric Scooter : సింగిల్ చార్జిపై 240 కిలోమీట‌ర్లు.. త్వరలో ఓలా నుంచి స్మార్ట్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

కొత్తగా కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. రూ. 1 లక్ష వరకు తగ్గింపు.!! వివరాలివే.!

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!