
OTT ప్రయోజనాలలో 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. ఈ ప్లాన్‌లో 18 నెలల పాటు రూ.35,100 విలువైన ప్రో ప్లాన్‌కు యాక్సెస్ కూడా ఉంటుంది. అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లు అపరిమిత 5G డేటాను కూడా పొందుతారు.
Jio: జియో తన వినియోగదారులకు విస్తృత శ్రేణి ప్లాన్‌లను అందిస్తుంది. మీరు చాలా సరసమైన ధరకు డేటా ప్యాక్ కోసం చూస్తున్నట్లయితే జియో మీ కోసం ఐదు గొప్ప ప్లాన్‌లను అందిస్తుంది. జియో డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లు రూ.26 నుండి ప్రారంభమవుతాయి. అత్యంత ఖరీదైన ప్లాన్ రూ.182 మాత్రమే.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 10, 11న పాఠశాలలకు సెలవు!
ఇది కూడా చదవండి: iPhone 18 Air: ఐఫోన్ 18 ఎయిర్ వివరాలు లీక్.. మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో వస్తుందా?
- 26 రూపాయల ప్లాన్: ఈ ప్లాన్ చెల్లుబాటు 28 రోజులు. ఈ జియో ఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్ 2GB డేటాను అందిస్తుంది.
- 62 రూపాయల ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 6 GB డేటాను అందిస్తుంది.
- 86 రూపాయల ప్లాన్: ఈ జియో ఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మీకు రోజుకు 0.5GB చొప్పున మొత్తం 14GB డేటా లభిస్తుంది.
- 122 రూపాయల ప్లాన్: ఈ డేటా ప్యాక్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కంపెనీ రోజుకు 1GB చొప్పున మొత్తం 28GB డేటాను అందిస్తోంది.
- రూ.182 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోజుకు 2GB చొప్పున మొత్తం 56GB డేటాను అందిస్తుంది.
- ఉచిత కాలింగ్: ఈ ప్లాన్లు డేటా ప్యాక్‌లు. అందుకే కాలింగ్, ఉచిత SMS ప్రయోజనాలను అందించవు.
ఇది కూడా చదవండి: Jio Plans: జియోలో కేవలం రూ.150లోపే అద్భుతమైన ప్లాన్స్.. 28 రోజుల వ్యాలిడిటీ!
ఇది కూడా చదవండి: Fact Check: టాటా నుంచి బైక్‌లు.. ధర కేవలం రూ.55,999లకే.. మైలేజీ 100కి.మీ.. నిజమేనా?