Indian Railways: చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా మీకు కన్ఫర్మ్ టికెట్ లభిస్తుందా? ఇలా తెలుసుకోండి!

ఇంతకు ముందు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఖాళీ సీట్ల సమాచారం కోసం ప్రయాణికులు టీటీఈ వెంట పరుగెత్తాల్సి వచ్చేది. టికెట్స్‌ బుకింగ్‌ తర్వాత ఏవైనా సీట్లు ఖాళీగా ఉన్నాయోనని టీటీఈని సంప్రదించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ఖాళీగా ఉన్న బెర్త్ కోసం చూస్తున్నట్లయితే మీరు TTE లేదా TC వద్దకు వెళ్లకుండానే తెలుసుకోవచ్చు. ఏ కోచ్‌లో ఏ బెర్త్ అందుబాటులో ఉందో..

Indian Railways: చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా మీకు కన్ఫర్మ్ టికెట్ లభిస్తుందా? ఇలా తెలుసుకోండి!
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Jan 20, 2024 | 7:18 AM

భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో అందరికీ టికెట్ కన్ఫర్మ్ చేయడం సాధ్యం కాదు. సీట్లు బుక్‌ అయినందున చాలా వరకు టికెట్స్‌ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటాయి. కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మీరు తరచూ రైలులో ప్రయాణించి ఈ సమస్యను ఎదుర్కొంటే, ఈ రోజు మనం మీకు కన్ఫర్మ్ టిక్కెట్‌ను పొందగల ఒక ఉపాయం తెలుసుకుందాం.

ఇంతకు ముందు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఖాళీ సీట్ల సమాచారం కోసం ప్రయాణికులు టీటీఈ వెంట పరుగెత్తాల్సి వచ్చేది. టికెట్స్‌ బుకింగ్‌ తర్వాత ఏవైనా సీట్లు ఖాళీగా ఉన్నాయోనని టీటీఈని సంప్రదించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ఖాళీగా ఉన్న బెర్త్ కోసం చూస్తున్నట్లయితే మీరు TTE లేదా TC వద్దకు వెళ్లకుండానే తెలుసుకోవచ్చు. ఏ కోచ్‌లో ఏ బెర్త్ అందుబాటులో ఉందో ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు.

కోచ్‌లో ఖాళీగా ఉన్న సీట్ల జాబితా పొందండిలా

ఇవి కూడా చదవండి
  • ముందుగా IRCTC మొబైల్ అప్లికేషన్‌కు వెళ్లండి.
  • ఇప్పుడు రైలు ఎంపికకు వెళ్లండి.
  • ఇక్కడ మీకు చార్ట్ వేకెన్సీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత మీ రైలు పేరు లేదా నంబర్, స్టేషన్‌ను నమోదు చేయండి.
  • ఇప్పుడు మీకు సీటు కావాల్సిన కోచ్‌పై క్లిక్ చేయండి.
  • మీరు కోచ్‌లో ఖాళీగా ఉన్న అన్ని సీట్ల జాబితాను పొందుతారు.
  • ఇప్పుడు మీరు ట్రైన్‌లో ఆ సీట్‌కి వెళ్లండి. TTE వచ్చిన తర్వాత, అక్కడికక్కడే ఆ సీటు కోసం టిక్కెట్‌ను తీసుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణం చేయగలుగుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు..!
అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు..!
ఈ గ్రామంలో ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారంటే
ఈ గ్రామంలో ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారంటే
పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు