AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. ఇది బాహుబలి రైలు అండీ.! ప్రయాణం ఎన్ని రోజులో తెలిస్తే నోరెళ్లబేడతారు

బాబోయ్.! ఇది బాహుబలి రైలు అండీ.. ఏకంగా నాలుగు రోజులు ప్రయాణించి 59 స్టాప్‌లలో ఆగుతుంది. సుమారు 4200 కిలో మీటర్లు ప్రయాణించి 9 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ప్రయాణీకులకు అత్యంత రమణీయమైన దృశ్యాలు అందిస్తుంది. మరి ఆ రైలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

బాబోయ్.. ఇది బాహుబలి రైలు అండీ.! ప్రయాణం ఎన్ని రోజులో తెలిస్తే నోరెళ్లబేడతారు
Vivek Express
Ravi Kiran
|

Updated on: Jan 14, 2025 | 12:23 PM

Share

ప్రతీ రోజూ ఎంతోమంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది ఇండియన్ రైల్వేస్. సుందరమైన ప్రకృతి దృశ్యాల దగ్గర నుంచి రమణీయమైన గ్రామీణ ప్రాంతాల వరకు అన్నింటిని ప్రయాణీకుడి కళ్ల ముందుకు తీసుకొస్తాయి రైల్వేస్. ఇక రైళ్లలో కొందరు ఒక గంట పాటు ప్రయాణిస్తే.. ఇంకొందరు ఎనిమిది గంటలు.. మరికొందరు ఒకట్రెండు రోజుల పాటు ప్రయాణిస్తుంటారు. దేశంలో అత్యంత తక్కువ దూరమైన రైలు ప్రయాణం ఉంటే.. అలాగే పొడవైన రైలు మార్గం కూడా ఉంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివేక్ ఎక్స్‌ప్రెస్.. భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం గుండా ప్రయాణించే రైలు ఇది. ఈ ట్రైన్ అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు నడుస్తుంది. దాదాపు 4,200 కి.మీ ప్రయాణించే ఈ రైలు వారానికి ఒకసారి పట్టాలెక్కుతుంది. అలాగే ఈ చుక్‌చుక్ బండి తన గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు 80 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ రైలు దాదాపుగా 59 స్టాప్‌లలో ఆగుతుంది. 19 కోచ్‌లు ఉన్న ఈ ట్రైన్ 9 రాష్ట్రాల గుండా ప్రయాణించి.. 4 రోజుల్లో తన గమ్యస్థానానికి చేరుతుంది. ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారి ఇసుక తీరం వరకు భారతదేశంలోని విభిన్న భౌగోళిక దృశ్యాలను చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..