Market Update: దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకెలు.. ఎన్నికల ఫలితాల వేళ సూచీల జోరు..

Market Update: ఎన్నికల రిజల్ట్స్ మార్కెట్లలో కొత్త జోష్ ను నింపాయి. నేడు 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటం.. సాయంత్రానికల్లా ఎన్నికల ఫలితాల రానున్న వేళ మార్కెట్లు కొత్త జోరుతో ముందుకు పోతున్నాయి.

Market Update: దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకెలు.. ఎన్నికల ఫలితాల వేళ సూచీల జోరు..
Share Market

Updated on: Mar 10, 2022 | 10:21 AM

Market Update: ఎన్నికల రిజల్ట్స్ మార్కెట్లలో కొత్త జోష్ ను నింపాయి. నేడు 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటం.. సాయంత్రానికల్లా ఎన్నికల ఫలితాల రానున్న వేళ మార్కెట్లు కొత్త జోరుతో ముందుకు పోతున్నాయి. మార్కెట్ సూచీ సెన్సెక్స్ ఏకంగా ఆరంభంలోనే 1200 పాయింట్ల లాభాలతో ప్రారంభమైంది. ఇదే సమయంలో మరో సూచీ నిఫ్టీ-50.. 350 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.

నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్యూ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఇవీ చదవండి..

Fixed Deposits: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

Axis Bank Jobs: మహిళలకు శుభవార్త.. పట్టణాల్లోని వారికి ప్రత్యేకంగా బ్యాంక్ ఉద్యోగాలు..