Solar Power: సౌరశక్తిలో భారత్‌ అద్భుతాలు సృష్టిస్తోంది.. ఏడేళ్లలో 17 రెట్లు పెరిగిన విద్యుత్‌ సామర్థ్యం..!

Solar Power: గత ఏడేళ్లలో దేశ సౌర విద్యుత్‌ సామర్థ్యం 17 రెట్లు పెరిగి 45,000 మెగావాట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి సదస్సులో భారత్‌ వెల్లడించింది. భారతదేశం..

Solar Power: సౌరశక్తిలో భారత్‌ అద్భుతాలు సృష్టిస్తోంది.. ఏడేళ్లలో 17 రెట్లు పెరిగిన విద్యుత్‌ సామర్థ్యం..!
Follow us

|

Updated on: Nov 08, 2021 | 11:39 AM

Solar Power: గత ఏడేళ్లలో దేశ సౌర విద్యుత్‌ సామర్థ్యం 17 రెట్లు పెరిగి 45,000 మెగావాట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి సదస్సులో భారత్‌ వెల్లడించింది. భారతదేశం ప్రపంచ జనాభాలో 17 శాతం వాటాను కలిగి ఉందని, ఇంకా మొత్తం ఉద్గారాలలో తమ వాటా నాలుగు శాతమేనని వెల్లించింది. ఆదివారం గ్లాస్గోలో కాప్‌-26 శిఖరాగ్ర సదస్సులో పర్యావరణ మంత్రిత్వశాఖ సలహాదారుడు, సైంటిస్ట్‌ జె.ఆర్‌. భట్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 2005-14 మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి ఉద్గార తీవ్రతను 24 శాతం తగ్గించినట్లు నివేదికలో తెలిపారు. ఇది సోలార్‌ ప్రోగ్రామ్‌లో కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు చెప్పారు.

గ్లోబల్‌ ఉద్గారాలకు సహకారం 4 శాతం మాత్రమే: ఈ సందర్భంగా జె.ఆర్‌. భట్‌ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల కారణంగా వర్థమాన దేశాలకు ప్రమాదం పొంచివుందని చెబుతోందని, దీనిని అడ్డుకోవాలంటే అంతర్జాతీయ సహకారం పెరిగాలని అన్నారు. ప్రపంచ జనాభాలో భారతదేశం 17 శాతం ప్రాతినిధ్యం వహిస్తుందని, మొత్తం ఉద్గారాలు కేవలం నాలుగు శాతం మాత్రమేనని అన్నారు.

సౌరశక్తి సామర్థ్యం 45 వేల మెగావాట్లకు చేరింది: భారతదేశం వాతావరణ మార్పులకు గురవుతోందని, గత ఏడేళ్లలో సౌరశక్తి సామర్థ్యం 17 రెట్లు పెరిగిందని, ఇది ఇప్పుడు 45,000 మెగావాట్లకు చేరిందన్నారు. కాగా, భారతదేశం పునరుత్పాదక ఇంధనం దిశగా వేగంగా దూసుకుపోతోందని ప్రధాన నరేంద్రమోడీ తెలిపిన విషయం తెలిసిందే. 2030 నాటికి భారతదేశం ఉత్పత్తి చేసే ఇంధనంలో సగానికిపైగా గ్రీన్‌ ఎనర్జీ ద్వారానే లభిస్తుందని అన్నారు. భారతదేశం మొదటగా 500గిగావాట్స్‌ నాన్‌ ఫాసిల్‌ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకుందని, దీని రెండో లక్ష్యం 2030 నాటికి పునరుత్పాదక వనరులకు అవసరమైన సగం శక్తిని ఉత్పత్తి చేయడమేనని అన్నారు. భారత దేశం ప్రస్తుతం మొత్తం విద్యుత్‌ అవసరాలలో 70 శాతం బొగ్గుపై ఆధారపడి ఉందని, 2030 నాటికి 50 శాతం శిలాజ రహిత ఇంధనాలను పొందడం సవాలుగా ఉంది. 2070 నాటికి భారత నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తుందని మోడీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఈ ఖాతా తెరిస్తే ప్రతి నెలా రూ.5 వేలు పొందవచ్చు

Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు ఐదేళ్లు.. పెరిగిన కరెన్సీ నోట్ల వినియోగం.. డిజిటల్‌ చెల్లింపుల జోరు

Latest Articles
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్..
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్..
మీకు కోపం ఎక్కువా.? అయితే మీకు త్వరలోనే ఈ పెను సమస్య తప్పదు..
మీకు కోపం ఎక్కువా.? అయితే మీకు త్వరలోనే ఈ పెను సమస్య తప్పదు..
బెంగళూరులో నీటి కొరతే కాదు.. ఇప్పుడు 'బీర్‌' కూడా కష్టమే!
బెంగళూరులో నీటి కొరతే కాదు.. ఇప్పుడు 'బీర్‌' కూడా కష్టమే!
42 ఎకరాల్లో అతిపెద్ద విల్లా.. ఫ్రీగా ఇచ్చేస్తున్నారోచ్. త్వరపడండి
42 ఎకరాల్లో అతిపెద్ద విల్లా.. ఫ్రీగా ఇచ్చేస్తున్నారోచ్. త్వరపడండి
ఈ సంకేతాలు మీలో కనిపిస్తే.. బ్రెయిన్ డీటాక్స్ చేయాల్సిందే!
ఈ సంకేతాలు మీలో కనిపిస్తే.. బ్రెయిన్ డీటాక్స్ చేయాల్సిందే!
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
ఎండల ఎఫెక్ట్‌.. ఒకే రోజులో 2 టన్నుల చేపలు మృత్యువాత
ఎండల ఎఫెక్ట్‌.. ఒకే రోజులో 2 టన్నుల చేపలు మృత్యువాత
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..