AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్ పోగొట్టుకున్నారా.? అయితే ఇలా చేస్తే మీ జర్నీ సేఫ్!

మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. కొన్నిసార్లు ఆకస్మిక ప్రయాణం కారణంగా మనం..

IRCTC: రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్ పోగొట్టుకున్నారా.? అయితే ఇలా చేస్తే మీ జర్నీ సేఫ్!
Train
Ravi Kiran
|

Updated on: Mar 25, 2023 | 8:57 PM

Share

మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. కొన్నిసార్లు ఆకస్మిక ప్రయాణం కారణంగా మనం కొన్నిసార్లు టికెట్ తీసుకోవడం మర్చిపోవడం లేదా పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు టికెట్ కలెక్టర్‌ ఫైన్ వేయకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి.? టెన్షన్ పడకండి.. మీకోసం రైల్వే శాఖ ఓ ఆప్షన్ తీసుకొచ్చింది. అదేంటో తెలుసుకుందామా..

మీరు టికెట్ పోగొట్టుకున్నా.. లేక చిరిగిపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు, TTE మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టడు. మీరు డూప్లికేట్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే కేవలం 2 షరతులతో మాత్రం దాన్ని తీసుకోగలరు. మీ టికెట్ కన్ఫర్మ్ అవ్వాలి లేదా RAC అయి ఉండాలి.

డూప్లికేట్ టికెట్ కోసం, స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు రూ. 50, ఆపై క్లాస్ వాళ్లు రూ. 100 చెల్లించాలి. మరోవైపు, మీ టికెట్ చిరిగిపోతే.. ఆ టికెట్ మొత్తంలో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పోగొట్టుకున్న టికెట్ దొరికితే.. మీరు నకిలీ టికెట్‌పై వాపసు పొందొచ్చు. మొత్తంలో రూ. 20 లేదా 5 శాతం మినహా మిగిలిన డబ్బులు వస్తాయి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?