AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే…

Investment Tips: లక్షాధికారి కావాలని ఎవరికి ఉండదు.. కానీ ఆ కల నెరవేరాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలని చాలా మంది భ్రమపడుతుంటారు. వాస్తవానికి.. మీ జేబులో ఉన్న వెయ్యి రూపాయలే మీ సంపదకు పునాది అవ్వొచ్చు. అవును.. మీరు విన్నది నిజమే.. సరైన ఆర్థిక క్రమశిక్షణ, సమయంపై అవగాహన ఉంటే.. చిన్న మొత్తంతోనే లక్షల రూపాయలు ఎలా సంపాదించవచ్చు అనేదానికి చాట్‌జీపీటీ కొన్ని అద్భుతమైన మార్గాలను సూచించింది.

రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే...
How To Turn Rs 1000 Into Lakhs
Krishna S
|

Updated on: Jan 13, 2026 | 8:01 PM

Share

అందరి కల లక్షాధికారులు కావాలని. దాన్ని కోసం పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటారు. అయితే చాలా మంది లక్షాధికారులు కావాలంటే బాగా సంపాదించాలని అనుకుంటారు. కానీ ఆర్థికంగా క్రమశిక్షణతో ముందుకు సాగితే చిన్న మొత్తంతో కూడా లక్షలు సంపాదించవచ్చు. దీనికి సంబంధించి చాట్‌జీపీటీ అద్భుతమైన సలహాలు ఇచ్చింది. చాట్‌జీపీటీ ప్రకారం.. వెయ్యిని లక్ష చేయడం అంత త్వరగా అయ్యే పని కాదు.. 10 నుంచి 15 ఏళ్లు పట్టొచ్చు. లేదంటే మంచి, నైపుణ్యం, బిజినెప్ చేస్తే ఇది ఇంకా త్వరగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మ్యూచువల్ ఫండ్స్‌

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా బాగా సంపాదించే అవకాశం ఉంటుంది. రూ.1,000తో SIP ప్రారంభించండి. ప్రతి నెల ఇది అలాగే కొనసాగిస్తే.. 12–15శాతం రిటర్న్‌తో 10 నుంచి 2 ఏళ్లలో 2, 3 లక్షల ఆదాయం వస్తుంది. నిఫ్టీ ఇండెక్స్ 50, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టొచ్చు.

నైపుణ్యం నేర్చుకుని ఆదాయం పెంచడం

1,000ని కోర్స్, టూల్స్ వంటివి నేర్చుకోవచ్చు. కాన్వాలో గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటివి నేర్చుకోవచ్చు. వీటి ద్వారా నెలకు రూ.5,000 నుంచి రూ.10వేలు సంపాదించగలిగితే ఆ డబ్బుని తిరిగి పెట్టుబడిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల 5 నుంచి 7ఏళ్లలోనే లక్షాధికారి కావచ్చు.

చిన్న వ్యాపారం

వెయ్యి రూపాయలతో చిన్న వ్యాపారం మొదలు పెట్టండి. మొబైల్ ఆక్ససిరీస్ రీసేల్ చేయడం, ఇంట్లో తయారుచేసిన స్నాక్స్, ప్రోడక్ట్స్ అమ్మడం, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లో ఆన్‌లైన్ బిజినెస్ చేయడం వల్ల త్వరగా డబ్బు సంపాదించవచ్చు.

కంపౌండింగ్ పవర్

డబ్బు కంటే సమయం ముఖ్యం. నెలకు వెయ్యి లెక్కన పెట్టుబడి పెడితే.. 12శాతం రిటర్న్‌తో 15 ఏళ్లలో రూ.5 లక్షలకుపైగా ఆదాయం వస్తుంది. వెయ్యి రూపాయలు అనేది చిన్నది కాదు. సరైన చోట పెట్టుబడి పెడితే అదే మిమ్మల్ని లక్షాధికారులను చేస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్
వెల్లుల్లి తొక్క తీయడం చాలా ఈజీ..! ఈ సింపుల్‌ ట్రిక్‌ పాటించారంటే
వెల్లుల్లి తొక్క తీయడం చాలా ఈజీ..! ఈ సింపుల్‌ ట్రిక్‌ పాటించారంటే